Pregnancy Symptoms : గర్భం ధరించిన మహిళల్లో ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!
Pregnancy Symptoms : మాతృత్వం అనేది మహిళలకు లభించిన గొప్ప వరం అనే చెప్పవచ్చు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. స్త్రీగా పరిపూర్ణత్వం సాధిస్తుందని చెబుతుంటారు. అయితే ఆ మాట పక్కన పెడితే.. పిల్లల కోసం దంపతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ కొందరు దంపతులకు మాత్రం అది కలగానే మిగిలిపోతుంది. అయితే మొదటి సారి తల్లి అయిన మహిళకు ఎంతో సంతోషంగా ఉంటుంది. చిన్న పాప లేదా బాబు తమ కుటుంబంలోకి ఎప్పుడు వస్తారా.. … Read more









