Bachali Kura : బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.. చాలా బలవర్ధకమైంది..!
Bachali Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరూ దీన్ని విడిచిపెట్టరు. అయితే బచ్చలికూరను ఎలా వండుకోవాలి ? అని సందేహించేవారు.. కింద తెలిపిన విధంగా దాన్ని వండుకుని తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి బచ్చలికూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బచ్చలికూర తయారీకి…