Cashew Nuts : జీడిపప్పును తినే విషయంలో పొరపాటు చేయకండి.. ఇలా తింటేనే అద్భుతమైన లాభాలు కలుగుతాయి..!
Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో జీడిపప్పు ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పెనంపై కాస్త వేయించిన జీడిపప్పును తినడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీన్ని ఎక్కువగా మసాలా వంటకాలు.. తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే జీడిపప్పును తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. కానీ వీటిని నేరుగా తినకూడదు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం…