Piper Longum : ఎంతటి బానపొట్ట అయినా సరే.. దీన్ని తీసుకుంటే తగ్గిపోతుంది..!
Piper Longum : ఆయుర్వేదంలో మనకు ఎన్నో రకాల మూలికలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిప్పళ్లు ఒకటి. ఇవి చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగించాలే కానీ మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పిప్పళ్లతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. పిప్పళ్లను ఎలా ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పిప్పళ్ల పొడిని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని…