Makhana Payasam : దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. వేడి మొత్తం పోతుంది, షుగర్ లెవల్స్ తగ్గుతాయి..!
Makhana Payasam : మఖన.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. తెల్లగా గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలను కలిగి ఉంటాయి. వాటినే మఖన అంటారు. కొందరు ఫూల్ మఖన అని కూడా వీటిని పిలుస్తారు. వీటిని ఉత్తరాది వారు ఎక్కువగా వండుకుంటారు. అయితే ఇవి మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటితో ఎన్నో వంటలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మఖనలతో తయారు చేసే పాయసం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు…