Weight Gain : వేగంగా బరువు పెరగాలంటే.. రోజూ వీటిని గుప్పెడు చొప్పున తినండి..!
Weight Gain : మనలో కొందరు ఉండాల్సిన బరువు కంటే కూడా చాలా తక్కువ బరువు ఉంటారు. ఇలా బరువు తక్కువగా ఉన్న వారిలో ఎముకలు ఎక్కువగా బయటికి కనిపించడం, చర్మం ముడుచుకుపోవడం వంటి వాటిని మనం చూడవచ్చు. బరువు తక్కువగా ఉండే వారిలో ఆరోగ్యంగా ఉండి కూడా బరువు తక్కువగా ఉండే వారిని మనం ఎక్కువగా చూడవచ్చు. ఇలాంటి వారు చూడడానికి కొద్దిగా అంద విహీనంగా ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను…