Breakfast : ఉదయాన్నే ఇవి తింటే ఇక మీకు తిరుగు ఉండదు..!
Breakfast : మనం రోజూ సహజంగానే మూడు పూటలా తింటాం. అయితే మూడు పూటల్లోనూ ఉదయం తినే ఆహారమే చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాత్రి నుంచి ఉదయం వరకు శరీరానికి ఎలాంటి ఆహారం లభించదు. కనుక ఉదయం నిద్రలేవగానే శక్తి కోసం శరీరం ప్రయత్నిస్తుంది. అలాగే ఉదయం పూట మనం తినే ఆహారం నుంచే అధిక మొత్తంలో పోషకాలను శరీరం శోషించుకుంటుంది. కనుక ఉదయం తినే ఆహారాన్ని చాలా బలవర్ధకమైంది అయి ఉండాలి. అందులో అన్ని రకాల…