Healthy Laddu : అన్నం తిన్న తరువాత ఈ లడ్డూ తినండి.. చాలా ఆరోగ్యకరమైనది.. షుగర్ ఉన్నా తినొచ్చు..!
Healthy Laddu : మనలో చాలా మందికి భోజనం చేసిన తరువాత తియ్యటి పదార్థాలను తినాలనిపిస్తుంది. కానీ బయట దొరికే స్వీట్స్ తినడం వల్ల అనారోగ్యానికి గురవుతాము. అలాంటి వారు బయట దొరికే స్వీట్స్ తినడం కంటే ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ తో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ లడ్డూలను షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా తినవచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో డ్రైఫ్రూట్స్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సామాన్యులు ,…