Majjiga Charu : మజ్జిగ చారును ఇలా తయారు చేసి తినండి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది..!
Majjiga Charu : సాధారణంగా కూరలతో భోజనం చేసిన తరువాత పెరుగుతో కూడా భోజనం చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. పెరుగుతో భోజనం చేయనిదే చాలా మందికి భోజనం చేసినట్టుగా ఉండదు. పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ బి12 తోపాటుగా కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ పెరుగులో అధికంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియను…