Betel Leaves : ఔషధ గుణాల తమలపాకులతో.. గృహ చికిత్సలు..!
Betel Leaves : తమలపాకులను సహజంగానే చాలా మంది భోజనం చేశాక తాంబూలం రూపంలో వేసుకుంటుంటారు. కొందరు పొగాకు వంటివి వేసుకుని తింటారు. అలా తినడం ఎంత మాత్రం మంచిది కాదు. నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల తమలపాకులను నేరుగానే తినాలి. భోజనం చేశాక దీన్ని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు. నోటి దుర్వాసన తగ్గుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం తమలపాకులను … Read more









