Black-Eyed Peas : బొబ్బెర గింజలు ఎంత బలమంటే.. చికెన్, మటన్ కూడా పనికిరావు..!
Black-Eyed Peas : మనలో చాలా మందికి మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసు. ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. మనం ఎక్కువగా పెసలు, శనగలను మొలకెత్తిన విత్తనాలుగా చేయడంలో ఉపయోగిస్తూ ఉంటాం. వీటితోపాటుగా మనం బొబ్బెర గింజలను కూడా మొలకెత్తిన విత్తనాలుగా చేసి ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. మనం అనేక రకాల గింజలను మొలకెత్తిన విత్తనాలుగా తయారు చేసుకుని తినవచ్చు. కానీ కొన్ని గింజల పై భాగం…