Sprouts Chaat : మొలకలతో దీన్ని తయారు చేసుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ పొందవచ్చు..!
Sprouts Chaat : మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. రక్త హీనతతో బాధపడే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో మొలకెత్తిన విత్తనాలు ఎంతగానో దోహదపడతాయి. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే చాలా మంచిది. కానీ వీటి రుచి కారణంగా కొంత మంది వీటిని నేరుగా…