Coconut Dosa : కొబ్బరితో దోశలను ఇలా వేసుకోండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Coconut Dosa : కొబ్బరిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. దీని తురుమును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే కొబ్బరితో దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కొబ్బరిలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొబ్బరిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొబ్బరి దోశలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇక…