Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్.. అలా అనేసింది..!
Rashmi Gautam : బుల్లితెరపై సక్సెస్ సాధించి తరువాత సినిమాల్లో నటీమణులుగా చెలామణీ అయిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో రష్మి గౌతమ్ ఒకరు. ఈమె మొదట్లో సినిమాల్లోనే నటించింది. తరువాత యాంకర్ అయింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. దీంతో రష్మి గౌతమ్ యాంకర్‌గానే మిగిలిపోయింది. అయినప్పటికీ బుల్లితెరపై ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. మూగజీవాల పట్ల … Read more









