IPL 2022 : ధోనీపై నెటిజన్ల అవమానకర వ్యాఖ్యలు.. దీటుగా బదులిచ్చిన ఫ్యాన్స్..!
IPL 2022 : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరును ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ధోనీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ధోనీ మైదానంలో బ్యాట్ లేదా గ్లోవ్స్.. దేంతో అడుగు పెట్టినా సరే.. స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంది. ఈలలు వేస్తూ ధోనీకి స్వాగతం పలుకుతారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకున్నా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ధోనీకి ప్రస్తుతం 40 సంవత్సరాలు. దీంతో ధోనీ త్వరలోనే ఐపీఎల్ … Read more









