Urfi Javed : ఇనుప చెయిన్స్ డ్రెస్ ధరించిన ఉర్ఫి జావేద్.. వీడియో వైరల్..!
Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. సాధారణంగా హీరోయిన్లు ఫొటోషూట్ చేసినప్పుడు, ఏదైనా యాడ్‌లో నటించినప్పుడు లేదా సినిమాల్లో చేసినప్పుడు మాత్రమే అందాలను ఆరబోస్తుంటారు. కానీ ఉర్ఫి జావేద్ మాత్రం రోజూ అలాంటి డ్రెస్‌లే వేసుకుంటుంది. దీంతో ఆమె ఇంటి వద్ద ఎప్పుడు చూసినా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక తాజాగా ఈమె వేసుకున్న … Read more









