Ram Charan Teja : తెలియకుండా చేసినా.. రామ్‌చరణ్‌కి ఆ విషయంలో అదృష్టం పట్టనుందిగా..!
Ram Charan Teja : ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా.. ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ఇంకా పేరు డిసైడ్ చేయలేదు. కానీ ఆర్‌సీ15 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను తీస్తున్నారు. ఇక దీనికి సర్కారోడు అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా శంకర్ డైరెక్షన్‌లో … Read more









