Constipation : దీన్ని రాత్రిపూట తీసుకోండి.. మరుసటి రోజు ఉదయం పేగులు మొత్తం క్లీన్ అవుతాయి..!
Constipation : మలబద్దకం సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం.. థైరాయిడ్.. డయాబెటిస్.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తోంది. అయితే కింద తెలిపిన అద్భుతమైన చిట్కాను పాటిస్తే.. దాంతో మలబద్దకం సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కా ఏమిటంటే.. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని … Read more









