IPL 2022 : బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే..?
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు గాను టీమ్‌లు ఇప్పటికే గ్రౌండ్స్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాజాగా తమ టీమ్‌కు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. గత సీజన్ వరకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉండగా.. అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే ఐపీఎల్ 2022 సీజన్‌కు … Read more









