Anasuya Bharadwaj : లావుగా అయిపోయావ్ అన‌సూయ‌.. కాస్త డైటింగ్ పాటించు..!

Anasuya Bharadwaj : టాలీవుడ్ రంగ‌మ్మ‌త్త‌గా పేరుగాంచిన అన‌సూయ ఏది చేసినా.. ఏ పోస్టు పెట్టినా.. అది వివాదాస్ప‌దం అవుతుంటుంది. ఈ మ‌ధ్యే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈమె చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. మ‌హిళ‌ల‌ను అంద‌రు మంగాళ్లు హింసిస్తారు.. అన్న కోణంలో ఆమె పెట్టిన పోస్టు రివ‌ర్స్ అయింది. దీంతో అన‌సూయ‌పై నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే మ‌ళ్లీ ఇంకో పోస్టుతో ఆమె మ‌న ముందుకు వ‌చ్చింది. త‌న ఫ్యాన్ పేజీల్లో త‌న … Read more

Poonam Kaur : ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్ప‌మ‌ని అడ‌గ్గానే.. పూన‌మ్ కౌర్ ఏమని చెప్పిందో తెలుసా ?

Poonam Kaur : పూన‌మ్ కౌర్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా స్టేజిపై క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అయితే త‌న గురించి త‌ప్పుగా రాశారంటూ మండి ప‌డింది. కొంద‌రు త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆమెనే ప‌లుమార్లు చెప్పింది. దీంతో అదే విష‌యాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం ఇంకా వ‌క్రీక‌రించి రాశారు. దీంతో పూన‌మ్ కౌర్ … Read more

India Vs Sri Lanka : మ‌యాంక్‌ అగ‌ర్వాల్ ను వెంటాడిన దురదృష్టం.. ఎలా ఔట‌య్యాడో చూడండి..!

India Vs Sri Lanka : దురదృష్టం వెంటాడితే అంతే.. తాడే పామై క‌రుస్తుంది అంటారు. అది సాక్షాత్తూ నిరూపితం అయింది. ఇండియ‌న్ బ్యాట్స్‌మ‌న్ మ‌యాంక్ అగ‌ర్వాల్ విష‌యంలో జ‌రిగింది చూస్తే.. స‌రిగ్గా మీరు కూడా అదే అంటారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య బెంగ‌ళూరులో రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభ‌మైన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే భార‌త్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో మ‌యాంక్ అగ‌ర్వాల్ చాలా … Read more

Police Jobs : పోలీస్ అవ్వాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా శిక్ష‌ణ‌.. ఇంట‌ర్ ఉన్నా చాలు..!

Police Jobs : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవ‌లే రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 80వేల‌కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను వేర్వేరుగా నోటిఫికేష‌న్‌ల‌ను విడుద‌ల చేసి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డ‌తారు. ఇక పోలీసు విభాగంలో ఉన్న 18,334 ఖాళీల‌కు కూడా త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సైబ‌రాబాద్ … Read more

Grapes : ద్రాక్ష‌ల‌ను తింటే నిద్ర వ‌స్తుందా ?

Grapes : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు మూడు రంగుల్లో ల‌భిస్తున్నాయి. ఆకుప‌చ్చ‌తోపాటు ఎరుపు, న‌లుపు రంగుల్లోనూ మ‌నకు ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ద్రాక్ష‌ల‌ను ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష‌ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని కూడా తాగుతుంటారు. అయితే ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల నిద్ర వ‌స్తుందా ? వీటిని తిన‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చా ? అంటే.. అందుకు వైద్య … Read more

Energy : ఉద‌యాన్నే వీటిని తినండి.. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు..!

Energy : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొదలు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అలాగే శరీరంలోని శ‌క్తి, సామ‌ర్థ్యాలు స‌న్న‌గిల్లుతున్నాయి. దీంతో నీర‌సం, నిస్స‌త్తువ చాలా మందిని ఆవ‌హిస్తున్నాయి. ఫ‌లితంగా ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌లేక‌పోతున్నారు. శ‌క్తి లేన‌ట్లు ఫీల‌వుతున్నారు. తీవ్రంగా అల‌స‌ట వ‌స్తోంది. అయితే నిత్యం తీసుకునే … Read more

Sri Reddy : బంగారు తీగ చేప‌ల పులుసు చేసిన శ్రీ‌రెడ్డి.. వీడియో వైర‌ల్‌..!

Sri Reddy : శ్రీ‌రెడ్డి.. ఈ పేరు చెబితే చాలు.. ముందుగా మ‌న‌కు వివాదాలే గుర్తుకు వ‌స్తాయి. ఈమె ఎల్ల‌ప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై కామెంట్లు చేస్తూ ఉంటుంది. అవి వివాదాస్ప‌దం అవుతూ ఉంటాయి. దీంతో ఈమె వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఎక్కువ‌గా ఈమె ప‌వన్ క‌ల్యాణ్ మీద సెటైర్లు వేస్తుంటుంది. దీంతో ఈమెను ప‌వ‌న్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతుంటారు. అయినా ఈమె అవ‌న్నీ ప‌ట్టించుకోదు. త‌న ప‌నితాను చేసుకుపోతుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే … Read more

Nayanthara : న‌య‌న‌తార పెళ్లి అయిపోయింది ? ప్రియుడితో ర‌హ‌స్య వివాహం ?

Nayanthara : గ‌త కొంత కాలం నుంచి న‌య‌న‌తార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. ఈమె ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ను ప్రేమిస్తున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు. ఎంత‌లా అంటే ప్రేమికుల రోజు స్వ‌యంగా న‌య‌నతార.. విగ్నేష్ శివ‌న్‌కు అర్థ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్న‌ట్లు అర్థ‌మైంది. అయితే వీరి గురించి ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరు … Read more

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్ సంగ‌తి ఇక అంతే ? అత‌నితో ప్రేమ‌లో దీప్తి సునైనా ?

Deepthi Sunaina : గ‌త కొంత కాలంగా దీప్తి సునైనా, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్న త‌రువాత ఒక‌రిపై ఒక‌రు ప‌రోక్షంగా పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు. అయితే వీరు మ‌ళ్లీ క‌లుస్తార‌ని అనుకున్నారు కానీ అది జ‌ర‌గ‌ద‌ని తెలిసిపోయింది. అయితే వారు ఎందుకు విడిపోయారో ఆ కార‌ణాల‌ను కూడా ష‌ణ్ముఖ్ వెల్ల‌డించాడు. తాను సిరితో బిగ్ బాస్ ఇంట్లో చ‌నువుగా ఉండ‌డం దీప్తి సునైన కుటుంబ … Read more

Bottle Gourd Dosa : దోశ‌ను ఇలా చేసుకుని తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Bottle Gourd Dosa : రోజూ మ‌నం ర‌క‌ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తూ ఉంటాం. ఇడ్లీలు, దోశ‌లు, ఉప్మా.. ఇలా భిన్న ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌ల‌ను చేసుకొని తింటూ ఉంటాం. ఇందులో దోశ ఒక‌టి. దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. ఉల్లిపాయ దోశ‌, మ‌సాలా దోశ‌, చీజ్ దోశ‌, ప్లెయిన్ దోశ.. ఇలా దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. దోశ‌ల‌ను మ‌నం ఇంట్లో చాలా సులువుగా చేసుకోవ‌చ్చు. మ‌న‌కు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దోశ‌లు … Read more