Virat Kohli : విరాట్ కోహ్లికి అచ్చిరాని నాయకత్వం.. ప్చ్.. ఏం చేస్తాం.. పాపం..!
Virat Kohli : దాదాపుగా దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2013 నుంచి 2021 వరకు కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే ఈసారి మాత్రం అతను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. భారత జట్టుకు కూడా అతను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుని కేవలం బ్యాట్స్‌మన్‌గానే కొనసాగుతున్నాడు. అయితే అతను ఐపీఎల్‌లో అయినా ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు.. … Read more









