Pregnancy Foods : పుట్టబోయే బిడ్డ బలంగా ఉండాలంటే.. గర్భిణీలు వీటిని తీసుకోవాలి..!
Pregnancy Foods : పుట్టుకతోనే ఎవరైనా సరే బలంగా ఉంటే తరువాతి కాలంలో వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఎదుగుదలలో కూడా ఎలాంటి లోపం ఉండదు. దీంతోపాటు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే పుట్టబోయే బిడ్డ బలంగా ఉండాలంటే.. వారి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను గర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. గర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే బిడ్డకు ఎంతో … Read more









