Etthara Jenda Video Song : ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా వీడియో సాంగ్.. అద్భుతంగా ఉంది..!
Etthara Jenda Video Song : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, ఆలియాభట్, అజయ్ దేవగన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందులో భాగంగానే సోమవారం నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎత్తర జెండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ కొంత సేపటి … Read more









