Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. కొన్ని రోజుల్లో హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, వేళ‌కు భోజ‌నం చేయ‌కపోవ‌డం, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, అతిగా వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేయ‌డం వంటి అంశాల‌తోపాటు అధిక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, బీపీ వంటి కార‌ణాల వ‌ల్ల కూడా చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఇది వచ్చే వ‌ర‌కు ఎవ‌రికీ … Read more

Ram Charan : రామ్ చ‌రణ్‌కు చెందిన‌ ఆ వ్యాపారం దివాళా తీసిందా..?

Ram Charan : సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య కాలంలో ప‌లు బిజినెస్‌ల‌ను ప్రారంభించి వాటిల్లోనూ రాణిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే కొంద‌రు మాత్రం ఆ వ్యాపారాల్లో లాభాలు గ‌డిస్తుండ‌గా.. కొంద‌రు మాత్రం న‌ష్ట‌పోతున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ తేజ్ కూడా ఆయ‌న ప్రారంభించిన ఓ బిజినెస్ దివాళా తీసింద‌ని, క‌నీసం ఉద్యోగుల‌కు వేత‌నాల‌ను అందించే స్థితిలో కూడా ఆయ‌న సంస్థ లేద‌ని.. అందుక‌నే ఆ వ్యాపారానికి చెందిన కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశార‌ని తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ తేజ 2015లో … Read more

Samsung : భార‌త్‌లో గెలాక్సీ ఎస్‌22 ఫోన్ల ధ‌ర‌లు ఇవే..!

Samsung : ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎస్‌22 సిరీస్ లో ప‌లు నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసిన విష‌యం విదిత‌మే. గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్‌, ఎస్‌22 అల్ట్రా పేరిట శాంసంగ్ ఆ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. కాగా భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను ఆ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర … Read more

Neha Shetty : డీజే టిల్లు భామ నేహా శెట్టికి ఆఫ‌ర్ల వెల్లువ‌.. భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసింది..?

Neha Shetty : టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల‌కు ప్ర‌స్తుతం బాగా డిమాండ్ ఉంది. ఈ క్ర‌మంలో వారు ఒక సినిమా హిట్ కాగానే రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో శ్రీ‌లీల‌, డింపుల్ హ‌య‌తిలు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి త‌రువాత భారీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రో యంగ్ హీరోయిన్ కూడా ఇదే జాబితాలో చేరింది. తాను న‌టించిన సినిమా ఈ మ‌ధ్యే హిట్ కాగా.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు త‌న రెమ్యున‌రేషన్‌ను … Read more

Bangarraju : బంగార్రాజు కొద్ది గంట‌ల్లోనే రాబోతున్నాడు.. ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలానో తెలుసా?

Bangarraju reasy to entertain this night

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన సూప‌ర్ హిట్ చిత్రం బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గతంలో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు చిత్రం వినోదం, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆలరించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమైంది. జీ5 ఓటీటీ బంగార్రాజు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ రోజు అర్ధ‌రాత్రి … Read more

Director : న‌టి ఇంటి అద్దె క‌డుతున్న తెలుగు టాప్ డైరెక్ట‌ర్.. ఇలా ఎంద‌రికో..!

Top Director Pays Actress Rent isnt it

Director : ఇండ‌స్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా స‌హ‌జం. ఆఫ‌ర్స్ కోసం కొంద‌రు న‌టీమ‌ణులు త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో ద‌ర్శకులు, హీరోల‌తో రిలేష‌న్ మెయింటైన్ చేస్తుంటారు. కొంద‌రు అయిష్టంతో రిలేష‌న్ షిప్ కొన‌సాగిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ఆఫ‌ర్స్ కోస‌మనే ఎఫైర్స్ పెట్టుకుంటారు. అయితే ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ట్రీలో ప‌లువురు న‌టీమ‌ణులు కాస్టింగ్ కౌచ్ విష‌యంలో తాము ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి అనేక విష‌యాలు తెలియ‌జేస్తూ అంద‌రు అవాక్క‌య్యేలా చేస్తున్నారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ వచ్చాక ఇండ‌స్ట్రీలో జరిగే … Read more

Samantha : ఎయిర్ పోర్ట్‌లో ర‌చ్చ‌.. ఆ పాట ఏంది, ఈ ఊపుడేంది స‌మంత‌..!

Samantha : ‘ఏమాయ చేశావే’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. ఈ అమ్మ‌డు ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లింది. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ … Read more

Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్స్ అంటూ ప్ర‌చారం.. స్పందించిన రష్మిక మందన్న‌..

Rashmika Mandanna opens up about her effairs

Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన. ఈ ముద్దుగుమ్మ‌ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో … Read more

Health : అలెర్ట్.. ఖాళీ కడుపున ఈ జ్యూస్ తాగుతున్నారా..?

Fruit juices that do not drink with empty stomach

Health : ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ శరీరానికి ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరకవు కనుక ఒక్కో దానికి ఒక్కో పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను రోజువారీ అవసరాలకు సరిపడా తినడం ద్వారా పోషకాలను శరీరానికి అందించొచ్చు. అయితే వాటిని తీసుకునే సమయం సరైనది అయి ఉండాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో.. లేదో … Read more

Prabhas : హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మూవీ.. వైరల్ న్యూస్..!

Prabhas upcoming movie with director maruthi

Prabhas : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు హీరో ప్రభాస్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెట్ చేసుకుంటూ ఇండియా టాప్ హీరోల సరసన నిలవాలని చూస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస పాన్‌ ఇండియా సినిమాలకు ఓకే చెబుతూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన … Read more