Sreeleela : పెళ్లి సంద‌డి బ్యూటీ శ్రీ‌లీల‌.. డాక్ట‌ర‌మ్మ అయిందోచ్‌..!

Sreeleela : సినీ రంగంలోకి వ‌చ్చిన త‌రువాత సెల‌బ్ర‌టీలు చాలా మంది విద్యాభ్యాసాన్ని మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌.. ఇలా ఏ కోర్సు చ‌దువుతున్నా.. సినీ రంగంలోకి వ‌చ్చాక వారు చ‌దువు ఆపేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు చ‌దువు కొన‌సాగిస్తుంటారు. తాము క‌ల‌లు క‌న్న డిగ్రీల‌ను సాధిస్తుంటారు. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇలా చ‌దివిన వారు ఉన్నారు. ఇక పెళ్లి సంద‌డి బ్యూటీ శ్రీ‌లీల కూడా ఇదే … Read more

Health Tips : మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే ఈ 5 సూపర్ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..!

Health Tips Fruits that makes your skin glow

Health Tips : చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు మరియు నిత్యం య‌వ్వ‌నంగా క‌నిపించేందుకు ప్రస్తుతం అనేక మంది మార్కెట్లో ఉన్న సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్ద‌గా ప‌నిచేయక వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నిరాశకు గురి అవుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఆధారపడి ఉంటుందనే విషయం అందరూ తెలుసుకోవాలి. మానవ శరీరానికి తగినంత ప్రోటీన్‌లు, పోషకాలను అందించకపోతే.. చర్మం తాజాగా, యవ్వనంగా … Read more

Theatres : ఏపీలో థియేట‌ర్ల‌లో ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి.. మ‌రి సినిమా టిక్కెట్ల ధ‌రల మాటేమిటి ?

Theatres : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై తీవ్ర దుమారం చెల‌రేగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ప‌లుమార్లు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అలాగే ఇటీవ‌ల ప‌లువురు హీరోల‌తో క‌లిసి మ‌రోమారు జ‌గ‌న్‌తో స‌మావేశం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. అందులో ఏపీ ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌తినిధుల‌తోపాటు సినీ … Read more

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌..? అందులోనేనా..?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ అనేక సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌లవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌రల వ్య‌వ‌హారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ మూవీ విడుద‌ల అవుతుందా.. కాదా.. అనే సందేహం ఉండేది. అయితే అంద‌రి అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఈ మూవీని … Read more

realme 9 Pro : 6.6 ఇంచుల డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌..!

realme 9 Pro : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియల్ మి 9 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో పలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇందులో ల‌భిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన … Read more

Samantha : నాగ‌చైత‌న్య మొద‌టి భార్య ఎవ‌రు ? స‌మాధానం చెప్పిన స‌మంత‌..!

Samantha : గ‌తేడాది అక్టోబ‌ర్ నెల మొద‌టి వారంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి వార్త‌ల్లో నిలిచారు. వారిద్ద‌రూ త‌మ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలోనే వారి విడాకుల వార్త సంచ‌ల‌నం అయింది. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరుపొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత అస‌లు ఎందుకు విడిపోయారు ? అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. దీనిపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వారి విడాకుల విష‌యం మాత్రం … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

Bappi Lahiri : బ‌ప్పి ల‌హ‌రికి బంగారం అంటే ఎందుకు అంత ఇష్ట‌మో తెలుసా ?

Bappi Lahiri : యావ‌త్ భార‌త సంగీత ప్రియుల‌ను బ‌ప్పి ల‌హ‌రి శోక సంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. క‌రోనా కార‌ణంగా ఆయ‌న ఇటీవ‌ల ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ మూగ‌బోయింది. బ‌ప్పి ల‌హ‌రి సంగీతం అంటే ఎంతో మందికి ఇష్టం. ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ బ‌ప్పి ల‌హ‌రి అప్ప‌ట్లో సంగీతం అందించిన పాట‌ల‌ను చాలా మంది ఆద‌రిస్తుంటారు. ఇక బ‌ప్పి ల‌హరి … Read more

Google Pay : గూగుల్ పే వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నిమిషాల్లోనే రూ.1 ల‌క్ష వర‌కు లోన్‌..!

Google Pay : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ భార‌త్‌లోని త‌న గూగుల్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ద్వారా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ పేమెంట్లు పెరిగిన దృష్ట్యా త‌న వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యం అందించాల‌ని గూగుల్ భావించింది. అందుక‌నే త‌న గూగుల్ పే యాప్ లో గ‌రిష్టంగా రూ.1 … Read more

India Vs West Indies : తొలి టీ20లో భార‌త్ గెలుపు.. స‌త్తా చాటిన భార‌త బ్యాట్స్‌మెన్‌..!

India Vs West Indies : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఆడి విజ‌యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో విండీస్‌పై భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. … Read more