Aishwarya Rajinikanth : ధనుష్‌కు విడాకులు ఇచ్చిన తరువాత ఎట్టకేలకు నోరు విప్పిన ఐశ్వర్యా రజనీకాంత్..!
Aishwarya Rajinikanth : సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్నా మధ్య సమంత, నాగచైతన్య.. తరువాత ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్.. ఇలా సెలబ్రిటీ జంటల్లో విడాకులు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలోనే ధనుష్, ఐశ్వర్యలు తాము విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నామని తెలిపారు. దీంతో ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఆయన వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. కానీ … Read more