realme : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌..!

realme : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇక ఈ ఫోన్ లోని ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ … Read more

Rashmika Mandanna : త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా కావాలో చెప్పేసిన ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అంత‌కు ముందే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. అయితే పుష్ప సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. అందుకు గాను ఆమె ముంబైలో ఈ మ‌ధ్యే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ర‌ష్మిక మంద‌న్న త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి … Read more

Hair Fall : జుట్టు రాలే సమస్య ఉందా ? ఇలా చేస్తే ఆ సమస్య తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది..!

Hair Fall : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు, పురుషులు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలుతుందంటే చాలు, ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జుట్టు రాలే సమస్య ఉన్నవారు మెంతులతో ఒక చిట్కాను పాటిస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గుతుంది. పైగా జుట్టు బాగా పెరుగుతుంది. దీంతోపాటు అన్ని శిరోజాల సమస్యలు తగ్గుతాయి. మరి ఆ చిట్కా ఏమిటంటే.. ఒక గిన్నె తీసుకుని అందులో నీరు … Read more

Pooja Hegde : పూజా హెగ్డె ఏంటి.. మ‌రీ ఇంత‌లా రెచ్చిపోయింది.. వీడియో..!

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న స‌క్సెస్ హీరోయిన్ల జాబితాను బ‌య‌ట‌కు తీస్తే అందులో పూజా హెగ్డె టాప్ 1 స్థానంలో ఉంటుంది. ఈమె గ‌త ఏడాదిలో న‌టించిన చిత్రాల‌న్నీ వ‌రుస‌గా హిట్ అయ్యాయి. దీంతో ఈ అమ్మ‌డు త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. ఇక ముంబైలో ఇటీవ‌ల ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. పూజా హెగ్డె ఈ మ‌ధ్య వ‌రుస‌గా మాల్దీవ్స్‌కు వెళ్తోంది. … Read more

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను … Read more

Itel Mobile : కేవ‌లం రూ.5,999 కే ఐటెల్ మొబైల్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌..!

Itel Mobile : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్.. కొత్త‌గా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూత‌న బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ స‌పోర్ట్ ల‌భిస్తోంది. రెండు సిమ్ కార్డుల‌ను వేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో … Read more

Ashwagandha : అశ్వ‌గంధ‌తో 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Ashwagandha : ఆయుర్వేదంలో అశ్వ‌గంధ‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. అశ్వ‌గంధ అనేక వ్యాధుల‌ను న‌యం చేస్తుంది. దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అనేక ర‌కాల వ్యాధుల‌కు ఇది దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది డిప్రెష‌న్‌కు కూడా దారి తీస్తోంది. క‌నుక ఈ … Read more

Fat : ఈ సూప్‌ల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోండి.. కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది..!

Fat : అధిక బ‌రువు, శ‌రీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక మంది నానా ఇబ్బందులు ప‌డుతుంటారు. అందుకు గాను రోజూ డైట్‌ను పాటించ‌డం.. వ్యాయామం చేయ‌డం.. చేస్తుంటారు. అయితే కొన్నిర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. వాటి ద్వారా శ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. చాలా మంది సూప్‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ అవి బ‌రువును త‌గ్గించేందుకు అద్భుంగా ప‌నిచేస్తాయి. … Read more

Bappi Lahiri : సంగీత ప్రియుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. బ‌ప్పిల‌హ‌రి క‌న్నుమూత‌..

Bappi Lahiri : భార‌తీయ సంగీత ప్రియుల‌కు చేదువార్త. ఎన్నో చిత్రాల్లో త‌న గాత్రం, సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి ఇక లేరు. ఆయ‌న ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఆయ‌న క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో బుధ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం ఎంతో మంది సంగీత ప్రియుల‌ను క‌ల‌చి వేస్తోంది. ఆయ‌న పాట‌ల‌ను … Read more

Actress : ఆ హీరోయిన్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌..!

Actress : ఇండ‌స్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు.. సెల‌బ్రిటీల స్టార్ డ‌మ్ ఎక్క‌డికో పోతుంది. అయితే అంత‌టి పాపులారిటీ వ‌చ్చింది క‌దా.. అని ఎగిరెగిరి ప‌డ‌కూడ‌దు. అది ఎన్న‌టికైనా ఇబ్బందుల‌నే తెచ్చి పెడుతుంది. ఇండస్ట్రీలో సినిమా అవ‌కాశాలు ఎక్కువ‌గా రావాల‌న్నా.. మ‌రింత పాపుల‌ర్ కావాల‌న్నా.. అంత గ‌ర్వంగా ఉండ‌కూడ‌దు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. తాను న‌టించిన ఒకే ఒక్క సినిమా హిట్ అయింద‌ని చెప్పి.. … Read more