Priya Prakash Varrier : పింక్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్..!
Priya Prakash Varrier : ఒకే ఒక కన్నుగీటిన వీడియో ద్వారా రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒరు అదార్ లవ్ అనే మూవీలో ఆమె ఆ విధంగా కనిపించింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తరువాత ఈమెకు పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో తన కెరీర్‌లో ఓ మంచి హిట్ చిత్రం … Read more