Malavika Mohanan : ఊరించి ఉసూరుమనిపించిన మాళవిక మోహనన్.. ఇలా చేయడం ఏమీ బాగాలేదు..!
Malavika Mohanan : సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ను ఒలకబోసే మాళవిక మోహనన్ సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది. రజనీకాంత్ నటించిన పేట సినిమాతోపాటు తమిళ స్టార్ నటుడు విజయ్ తో కలిసి మాస్టర్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. అందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా ఈమె చేసిన పని పట్ల నెటిజన్లు ఫైరవుతున్నారు. ఆమె చేసిన పనికి … Read more