Samantha : ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న స‌మంత‌.. ఎవ‌రితో అంటే..?

Samantha : గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య బెస్ట్ క‌పుల్‌గా ఉన్నారు. బ‌హుశా విడిపోతామ‌ని వారు కూడా అనుకోలేదు కాబోలు. ఎవ‌రి దిష్టి తాకిందో ఏమో తెలియ‌దు కానీ.. ఈ ప్రేమ జంట విడిపోయింది. ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది ఇదే స‌మ‌యంలో క‌ల‌సి ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న ఈ జంట ఈసారి ఒంట‌రిగా, విడివిడిగా ఉన్నారు. దీంతో వాళ్ల బాధ‌ను చూసి ఫ్యాన్స్ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక … Read more

Urfi Javed : మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన ఉర్ఫి జావేద్‌.. చొక్కాను వెన‌క్కి తిప్పి వేసుకుని షో చేస్తోంది..!

Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు సాధార‌ణ స‌మ‌యాల్లోనూ గ్లామ‌ర‌స్ డ్రెస్సులు వేసుకుని అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంటుంది. ఇక బ‌య‌ట ఏవైనా ఈవెంట్ల‌కు వెళితే.. అంతే సంగ‌తులు. ఒక రేంజ్‌లో అందాల‌ను చూపిస్తుంటుంది. ఇక ఈమె తాను ధ‌రించే దుస్తుల కార‌ణంగా ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఆమెను అంద‌రూ విమ‌ర్శిస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ఆమె త‌న వ‌స్త్ర‌ధార‌ణ‌ను మార్చుకోవ‌డం లేదు. ఇక ఉర్ఫి … Read more

Brown Rice : రోజూ బ్రౌన్ రైస్‌ను ఈ స‌మ‌యంలో తినండి.. బ‌రువు అల‌వోక‌గా త‌గ్గుతారు..!

Brown Rice : అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు అంద‌రూ నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. డైట్‌లో మార్పులు చేసుకోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాల్సి వ‌స్తోంది. అయితే అధిక బరువును త‌గ్గించేందుకు బ్రౌన్ రైస్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మ‌న‌కు ఫైబ‌ర్ ల‌భిస్తుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను … Read more

Pooja Hegde : న‌డుమును ఒయ్యారంగా తిప్పుతూ డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డె..!

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటోంది. ఆమె న‌టించిన చిత్రాల‌న్నీ హిట్ అవుతుండ‌డంతో ఆమెకు పాపులారిటీ పెరిగింది. దీంతో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌మిళంలో పూజా హెగ్డె ప్ర‌స్తుతం హీరో విజ‌య్ స‌ర‌స‌న.. బీస్ట్‌.. అనే చిత్రంలో న‌టిస్తోంది. కాగా ఈ మూవీలోంచి అర‌బిక్ కుత్ అనే లిరిక‌ల్ వీడియోను తాజాగా లాంచ్ చేశారు. ఈ సాంగ్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. … Read more

Dimple Hayati : డింపుల్ హ‌య‌తికి కొత్త స‌మ‌స్య‌.. ఆ కాల్స్‌, మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి..!

Dimple Hayati : మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా.. డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ మొద‌టి రోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా.. త‌రువాత బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డింది. దీంతో క‌లెక్ష‌న్స్ రావ‌డం క‌ష్టంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ యావ‌రేజ్ అనే టాక్ తెచ్చుకున్నా.. ఇందులో న‌టించిన డింపుల్ హ‌య‌తికి మాత్రం మూవీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈమె గోపీచంద్ సినిమాలో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. దానిపై … Read more

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా ?

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిలో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మ‌న‌కు ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కండరాల నిర్మాణం జ‌రుగుతుంది. దీంతోపాటు మొల‌కెత్తిన విత్త‌నాల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. వాటి వ‌ల్ల పోష‌కాహార లోపం స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అయితే మొల‌కెత్తిన విత్త‌నాల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాలో చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యంలో చాలా సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి దీనికి నిపుణులు … Read more

Apps : మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధించిన భార‌త్‌..!

Apps : చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో గ‌తంలో భార‌త్ ఆ దేశానికి చెందిన, ఆ దేశంతో సంబంధం ఉన్న మొత్తం 220కి పైగా యాప్‌ల‌ను నిషేధించింది. అయితే తాజాగా మ‌రో 54 యాప్‌ల‌ను నిషేధిస్తూ భార‌త్ నిర్ణ‌యం తీసుకుంది. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ.. స‌ద‌రు యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది. ఇక ప్ర‌స్తుతం నిషేధించ‌బ‌డిన యాప్‌ల‌లో ఫ్రీ ఫైర్‌, వివా వీడియో ఎడిట‌ర్‌, ఓనిమోజీ ఎరినా వంటి ముఖ్య‌మైన యాప్స్ … Read more

Meera Jasmine : మీరా జాస్మిన్ ఏంటి ? ఇంత‌లా రెచ్చిపోతోంది.. మ‌ళ్లీ అందాల‌ను ఆర‌బోసిందిగా..!

Meera Jasmine : ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తున్న చాలా మంది హీరోయిన్లు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. గ్లామ‌ర్ షో చేయ‌నిదే అవ‌కాశాలు రావ‌డం లేద‌ని భావించిన వారు ఆ విధంగా ముందుకు కొన‌సాగుతున్నారు. అయితే ఒక‌ప్పుడు సినిమాల్లో సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో క‌నిపించిన కొంద‌రు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందాల‌ను ఆర‌బోస్తున్నారు. అలాంటి వారిలో మీరా జాస్మిన్ ఒక‌రు. మీరా జాస్మిన్ అప్ప‌ట్లో స్కిన్ షో చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ప‌లు వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. … Read more

Proteins : చికెన్, మ‌ట‌న్‌తోనే ప్రోటీన్లు వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటు.. ఈ శాకాహారాల్లోనూ స‌మృద్ధిగా ప్రోటీన్లు ఉంటాయి..!

Proteins : ప్రోటీన్లు అంటే మ‌నకు ముందుగా గుర్తుకు వ‌చ్చేది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు. అయితే వాస్త‌వానికి శాకాహారం తినేవారికి కూడా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల శాకాహారాల్లోనూ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నింటిలో చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా ఎక్కువ ప్రోటీన్లు ల‌భిస్తాయి. అవును.. షాక‌వుతున్నా.. ఇది నిజ‌మే. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి ఆహారాల క‌న్నా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే శాకాహారాలు ఇంకా … Read more

Flipkart : మీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మాల‌నుకుంటున్నారా ? ఫ్లిప్‌కార్ట్ లో అది ఇక ఎంతో సులువు..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల‌ను అమ్మాల‌నుకునే వారి కోసం ఓ స‌రికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సెల్ బ్యాక్ పేరిట ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్ల‌ను సుల‌భంగా అమ్మ‌వ‌చ్చు. దీనివ‌ల్ల వినియోగ‌దారుల‌కు త‌మ పాత ఫోన్ల‌కు స‌రైన ధ‌ర పొంద‌వ‌చ్చ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలియ‌జేసింది. అలాగే ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. దేశంలో రోజు రోజుకీ ఇ-వ్య‌ర్థాలు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయ‌ని.. దీంతో … Read more