Kaushal Manda : షకీలా సినిమాలో నటించా.. అదే నా జీవితాన్ని నాశనం చేసింది: కౌశల్
Kaushal Manda : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమాలో అవకాశం దొరకడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఆ చిన్న అవకాశం కోసమే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటే తరువాత కెరీర్‌లో నిలబడడం కష్టం. అయితే కొందరికి మంచి అవకాశాలు రావు. దీంతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. కానీ తరువాత అలా చేశామే.. అని చింతిస్తారు. కెరీర్ ఆరంభంలో అలా చేయకపోయి ఉంటే బాగుండేది కదా.. అని ఫీలవుతారు. అవును.. నటుడు, బిగ్ … Read more