Bhimla Nayak : భీమ్లా నాయక్ చిత్ర యూనిట్‌కు ఝలక్.. పాటను లీక్ చేసిన లీకు వీరులు..
Bhimla Nayak : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి కళావతి అనే సాంగ్‌ను గత 3 రోజుల కిందట కొందరు లీక్ చేసిన విషయం విదితమే. ఆ సాంగ్‌ను వాస్తవానికి సోమవారం ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ సాంగ్ లీక్ కావడంతో ఆ పాటను ఆదివారమే విడుదల చేయాల్సి వచ్చింది. ఇక ఆ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. … Read more