Mohan Babu : రాజ‌కీయాల‌పై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Mohan Babu : ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు తాజాగా న‌టించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈనెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌స్తుతం ఆయ‌న త‌నకు ఉన్న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు రోజు రోజుకీ మ‌రింత దిగ‌జారిపోతున్నాయ‌ని మోహ‌న్ బాబు అన్నారు. అప్ప‌ట్లో రాజ‌కీయాలు … Read more

Yoga : ఈ ఆస‌నాన్ని రోజూ 10 నిమిషాలు వేయండి చాలు.. డ‌యాబెటిస్‌, పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌రి కొవ్వు మాయం అవుతాయి..!

Yoga : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం. రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు.. అనేక సంద‌ర్భాల్లో ఒత్తిళ్లు.. దీనికి తోడు స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌కపోవ‌డం.. శారీర‌క శ్ర‌మ అస‌లు చేయ‌క‌పోవ‌డం.. ఇలాంటి అంశాల‌న్నీ చాలా మందిలో అధిక బ‌రువు స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే రోజూ వ్యాయామం చేసేంత ఓపిక లేనివారు క‌నీసం ఈ ఆసనాన్ని … Read more

Free Fire Game : ఫ్రీ ఫైర్ గేమ్ ప్రియుల‌కు చేదువార్త‌.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి గేమ్ తొల‌గింపు..!

Free Fire Game : చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త్ ప‌లు చైనా యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ప‌బ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. దీంతో ఆ గేమ్ నిషేధం అనంత‌రం గ‌రెనా సంస్థ త‌న ఫ్రీ ఫైర్ గేమ్‌తో బాగా పాపుల‌ర్ అయింది. అచ్చం ప‌బ్‌జి ని పోలి ఉండే ఈ గేమ్‌కు భార‌త్‌లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ గేమ్ ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు … Read more

Tollywood : టాలీవుడ్‌కు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ టెన్ష‌న్‌.. ఆ రోజు ఏం జ‌రుగుతుందోన‌ని ఉత్కంఠ‌..!

Tollywood : సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో అప్ప‌ట్లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేపింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లు అయిన టాలీవుడ్ పెద్ద‌లు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏపీ మంత్రి పేర్ని నానిని క‌లిసి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు వ్య‌క్తిగతం అని.. త‌మ‌కు వాటితో సంబంధం లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ … Read more

Turmeric : పసుపును ఎన్ని విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుసా ? ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Turmeric : భార‌తీయులంద‌రూ ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ప‌సుపును ఔష‌ధంగా కూడా ఎంతో కాలం నుంచి వాడుతున్నారు. అయితే ప‌సుపుతో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ప‌సుపుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌సుపులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ … Read more

Chiranjeevi : ఆ రోజు రాత్రి చిరంజీవి ఇంట్లో ఏం జ‌రిగింది ? ఆయ‌న సంతృప్తిగానే ఉన్నారా ?

Chiranjeevi : ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో గ‌త కొద్ది నెల‌లుగా తీవ్ర దుమారం రేగుతున్న విష‌యం విదిత‌మే. అయితే చిరంజీవి ఇటీవ‌ల ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో క‌లిసి సీఎం వైఎస్ జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు. దీంతో స్పందించిన జ‌గ‌న్ త్వ‌ర‌లోనే కొత్త జీవోను విడుద‌ల చేస్తామని, దీంతో అందరికీ ఆమోద‌యోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు ఉంటాయ‌ని తెలిపారు. అయితే జీవోను విడుదల చేసేందుకు స‌మ‌యం ఉండ‌డంతో.. ఇప్పుడు మ‌రో కొత్త … Read more

Khiladi Movie : లీగ‌ల్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ఖిలాడి మూవీ..! ఇబ్బందులు త‌ప్ప‌వా..?

Khiladi Movie : మాస్ మ‌హారాజ ర‌వితేజ తాజాగా న‌టించిన చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టించారు. ర‌వితేజ మాస్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు మ‌రోమారు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే ఈ మూవీ తాజాగా లీగల్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ త‌న‌ద‌ని చెబుతూ బాలీవుడ్ నిర్మాత ర‌త‌న్ జైన్ కోర్టుకెక్కారు. 1992లో అక్ష‌య్ కుమార్ హీరోగా ర‌త‌న్ జైన్ అప్ప‌ట్లో ఖిలాడి పేరిట సినిమా తీశారు. అయితే ఈ మూవీ … Read more

Chepala Iguru : ఎంతో రుచికరమైన నోరూరించే చేపల ఇగురు.. ఇలా తయారు చేసుకోండి..!

Chepala Iguru : చేపలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. నాన్‌ వెజ్‌ అంటే ఇష్టపడేవారు చాలా మంది చేపలను తింటుంటారు. అయితే చేపలను ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. వాటిల్లో చేపల ఇగురు ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. కానీ ఈ వంటకం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి చేపల ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప … Read more

Vastu Tips : ఇంట్లో అంద‌రికీ స‌మ‌స్య‌లే ఉన్నాయా ? ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు తీరుతాయి..!

Vastu Tips : ఇంట్లో ఒక‌రిద్ద‌రికి కాకుండా అంద‌రికీ క‌ష్టాలు వ‌స్తున్నాయంటే.. ఆ ఇంట్లో క‌చ్చితంగా ఏదో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా ఉన్నా కూడా ఆ ఇంట్లోని అంద‌రికీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు బాగా వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న వారు కింద తెలిపిన విధంగా స‌ల‌హాల‌ను పాటిస్తే.. దాంతో వాస్తు దోషం పోతుంది. నెగెటివ్ ఎన‌ర్జీ పోయి క‌ష్టాలు త‌ప్పుతాయి. … Read more

Manchu Lakshmi : ఎట్ట‌కేల‌కు ఆ క‌ల నెర‌వేర్చుకున్న మంచు ల‌క్ష్మి..!

Manchu Lakshmi : టీవీ షోల‌తోపాటు సినిమాల్లోనూ న‌టిగా మంచు ల‌క్ష్మీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఎన్నో సినిమాల్లో న‌టించింది. కొన్ని మూవీల్లో లీడ్ రోల్స్‌ను పోషించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె దశాబ్ద సినీ కెరీర్‌లో త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి ఎన్న‌డూ న‌టించ‌లేదు. కానీ ఎట్టకేల‌కు ఆ క‌ల‌ను నెర‌వేర్చుకుంది. త‌న తండ్రి మోహ‌న్ బాబు సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని మంచు ల‌క్ష్మి … Read more