Pimples : మొటిమలతో ఇబ్బందులు పడుతున్నారా ? ఇలా చేస్తే రాత్రికి రాత్రే అవి పోతాయి..!
Pimples : ముఖంపై మొటిమలు ఉంటే ఎవరికీ నచ్చదు. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే మొటిమలు త్వరగా తగ్గుతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. సాధారణంగా చాలా మంది యాస్పిరిన్ ట్యాబ్లెట్లను నొప్పిని తగ్గించేందుకు వేసుకుంటుంటారు. అయితే ఇవి మొటిమలను కూడా తగ్గించగలవు. అందుకు ఏం చేయాలంటే.. ఒక యాస్పిరిన్ ట్యాబ్లెట్ … Read more