Anasuya : వామ్మో.. అన‌సూయ ఏంటి.. ఇంత‌లా రెచ్చిపోయింది.. వీడియో..!

Anasuya : బుల్లితెర‌తోపాటు అటు వెండితెర‌పై కూడా దూసుకుపోతున్న యాంక‌ర్ల‌లో అన‌సూయ ఒక‌రు. ఈమె ఈ మ‌ధ్య‌కాలంలో ఎన్నో సినిమాల్లో న‌టించి అల‌రించింది. పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి పాత్ర‌లో ఒక ఊపు ఊపింది. అలాగే తాజాగా విడుద‌లైన ఖిలాడి మూవీలోనూ అన‌సూయ ర‌వితేజ అత్త పాత్ర‌లో న‌టించింది. అయితే అన‌సూయ తాజాగా పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. దారుణ‌మైన మేక‌ప్‌తో.. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అన‌సూయ తీసుకున్న సెల్ఫీ వీడియోను … Read more

Pomegranate Juice : దీన్ని రోజూ ఒక కప్పు తాగండి.. కొలెస్ట్రాల్‌ మొత్తం పోయి రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది..!

Pomegranate Juice : ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ దానిమ్మ పండ్లను ఆరోగ్యప్రదాయినిగా చెప్పవచ్చు. వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్‌ను తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును అయినా సరే తినాలి. … Read more

NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీకి దూర‌మ‌య్యారా ? ఎందుకు ?

NTR : సాధార‌ణంగా సెలబ్రిటీలు సినిమా షూటింగ్స్ ఉంటే ఫ్యామిలీకి కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటారు. త‌ర‌చూ క‌లుస్తుంటారు. కానీ ఫ్యామిలీతో గ‌డిపే స‌మ‌యం త‌క్కువ‌గానే ఉంటుంది. ఇక షూటింగ్ లు లేని స‌మ‌యంలో వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ఫ్యామిలీతో గ‌డుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఎన్‌టీఆర్ అయితే ఈ విష‌యంలో ఒక మెట్టు పైనే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో మాత్రం క‌చ్చితంగా స‌మ‌యం గ‌డుపుతుంటారు. అయితే ఒక స‌మ‌యంలో మాత్రం … Read more

Sudigali Sudheer : కామెడీ షో నా.. అస‌భ్య‌క‌ర డైలాగ్‌లు చెప్పే షోనా.. మ‌రీ అంత ప‌చ్చిగా మాట‌లెందుకు ?

Sudigali Sudheer : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా హాస్యాన్ని పండించ‌డంలో సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే.. షోలో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌లు చేసే స్కిట్‌ల‌ను చూసేందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా జ‌బ‌ర్ద‌స్త్‌ను వీక్షిస్తుంటారు. అయితే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌నో.. మ‌రో విష‌య‌మో తెలియ‌దు కానీ.. సుధీర్‌పై పేలుతున్న పంచ్‌ల మోతాదు పెరిగిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో నాగ‌బాబు జ‌డ్జిగా ఉన్న‌ప్పుడు కూడా సుధీర్ స్కిట్ చేసే స‌మ‌యంలో పంచ్‌లు వేసేవారు. అయితే ఆ డోసు … Read more

Almonds : బాదంప‌ప్పును రోజూ ఈ స‌మ‌యంలో తినాలి.. అప్పుడే ఎక్కువ‌ లాభాలు క‌లుగుతాయి..!

Almonds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే బాదంప‌ప్పును రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును రోజులో ఉద‌యం పూట తింటే అధికంగా … Read more

Vitamin D : విట‌మిన్ డి ఎక్కువైతే అంతే సంగ‌తులు.. రోజుకు ఎంత విట‌మిన్ డి తీసుకోవాలో తెలుసా ?

Vitamin D : క‌రోనా నేప‌థ్యంలో రోగుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం ఎంతో ఆవ‌శ్య‌కంగా మారింది. విట‌మిన్ డి వ‌ల్ల రోగ నిరోధ‌క‌శ‌క్తి బాగా పెరుగుతుంది. దీంతో క‌రోనా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి విట‌మిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్ట‌ర్లు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రాసిస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం అవ‌సరం ఉన్నా లేక‌పోయినా.. విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. అలా వాటిని … Read more

Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Yoga : ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్‌.. వంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌లికాలంలో వీరికి ఇంకా స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అయితే యోగాలో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది. అదే.. ఉష్ట్రాస‌నం. దీన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌నిచేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ … Read more

IPL 2022 Auction : నేడు, రేపు ఐపీఎల్ 2022 మెగా వేలం.. ప్లేయ‌ర్లపై క‌న్నేసిన ఫ్రాంచైజీలు..

IPL 2022 Auction : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధ‌మైంది. శ‌ని, ఆది వారాల్లో జ‌ర‌గ‌నున్న ఈ మెగావేలంలో భారీ ఎత్తున ప్లేయ‌ర్ల‌కు వేలం వేయ‌నున్నారు. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. దీంతో ఏయే జ‌ట్లు ఏయే ప్లేయ‌ర్ల‌ను ఎంత‌కు కొనుగోలు చేస్తాయోన‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సారి వేలంలో రెండు కొత్త టీమ్‌లు పాల్గొంటున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌తోపాటు ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ ఈవేలంలో ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి. ఇక … Read more

Coffee : రోజూ ఉద‌యం కాఫీ తాగుతున్నారా ? ఈ నిజాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి..!

Coffee : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే కొంద‌రికి బెడ్ కాఫీ తాగ‌నిదే రోజు ప్రారంభం కాదు. ఇక కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత కాఫీ తాగుతుంటారు. అయితే ఉద‌యం కాఫీ తాగ‌రాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ప‌లు ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం కాఫీ తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే చేదు రుచి జీర్ణాశ‌యంలో ఆమ్లాల‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో గ్యాస్, క‌డుపులో మంట … Read more

Oats Idli : ఎంతో రుచికరమైన ఓట్స్‌ ఇడ్లీ.. పోషకాలు, ఆరోగ్యం మీ సొంతం..!

Oats Idli : రోజూ చాలా మంది ఉదయం చేసే బ్రేక్‌ ఫాస్ట్‌లలో ఇడ్లీ ఒకటి. ఇడ్లీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచికరంగా చేసుకోవడంతోపాటు దీని ద్వారా శరీరానికి పోషకాలను కూడా అందించాలని చూసేవారికి ఓట్స్‌ ఇడ్లీలు చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినలేరు. కానీ ఇడ్లీల రూపంలో చేసుకుని తింటే రుచిగా ఉంటాయి. దీంతో పోషకాలు, … Read more