Jobs : ఇంటర్ చదివిన వారికి సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు..!
Jobs : హెడ్ కానిస్టేబుల్ జీడీ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ప్రక్రియ డిసెంబర్ 20, 2021న ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 31, 2022వ తేదీ వరకు గడువు విధించారు. ఈ ప్రక్రియలో భాగంగా పురుషుల … Read more