Jilledu : జిల్లేడు చెట్టులో ఉండే ఆరోగ్య రహస్యాలు.. ఎన్నో సమస్యలకు పనిచేస్తుంది..
Jilledu : మన చుట్టూ పరిసరాల్లో అనేక ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉండే మొక్కల్లో జిల్లేడు ఒకటి. ఇది మన చుట్టూ, పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక మనకు కలిగే వ్యాధుల నుంచి బయట పడవచ్చు. జిల్లేడులో పలు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర … Read more









