షేవింగ్ బ్లెడ్స్ ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయి ? దీని వెనకున్న కథ ఇదేనా ?
మన నిత్య జీవితంలో బ్లేడ్ కూడా ఓ భాగమైపోయింది. మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు కచ్చితంగా బ్లేడ్ అవసరం ఉంటుంది. అయితే… మనం పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉంది ఈ బ్లేడ్. ఇంత వరకు దానికి ఆకారం గానీ, పరిమాణం కానీ పెరగలేదు. తగ్గలేదు. అయితే.. అలా ఎలా జరిగిందనే దానిపై ఇవాళ ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం. బ్లేడ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జిల్లెట్ కంపెనీ. నిజానికి … Read more









