చ‌నిపోయిన వ్య‌క్తి కాలి బొట‌న వేళ్ల‌ను క‌లిపి క‌డ‌తారు..! ఎందుకో తెలుసా..?

భూమిపై జ‌న్మించిన జీవి ఏదైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు. ఏ ప్రాణికైనా మృత్యువు అనివార్యం. అందుకు మాన‌వులు కూడా అతీతుతు కాదు. అయితే మ‌నుషులు చ‌నిపోయిన‌ప్పుడు ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ ఆచారాలు, విశ్వాసాల ప్ర‌కారం మృతదేహాల‌ను ఖ‌న‌నం చేస్తారు. ప్ర‌ధానంగా హిందువులు చ‌నిపోయిన వ్య‌క్తికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన త‌రువాతే ద‌హ‌నం చేస్తారు. ఈ అంతిమ సంస్కారాల‌నే అంత్యేష్టి అని కూడా అంటారు. అందులో ప‌లు కార్య‌క్ర‌మాలు ఉంటాయి. … Read more

ఐఫోన్ వెనుక కెమెరాకు, ఫ్లాష్‌కు మ‌ధ్య‌లో చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..?

మీ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..? చూశాం, కానీ అందులో అంత‌గా గ‌మ‌నించ‌ద‌గింది ఏముందీ, కెమెరా, దానికి సంబంధించిన ఫ్లాష్ ఉంటాయి, అంతే క‌దా, అంటారా! అయితే మీరు చెప్పింది క‌రెక్టే కానీ, ఆ కెమెరాకు, ఫ్లాష్‌కు మ‌ధ్య ఓ చిన్న‌పాటి రంధ్రం ఉంటుంది( కొన్ని ఫోన్లకు ఫ్రంట్ కెమెరా దగ్గర ఉంటుంది). దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు అన‌బోతున్నారా? ఆ..! అయితే అక్క‌డే ఆగండి. ఎందుకంటే ఆ … Read more

జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం … Read more

మీలో ఎంత మంది ఓయో కి వెళ్ళారు, మొదటిసారి అనుభవం ఎలా ఉంది ?

ఓయో రూమ్స్ అంటే అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీరి వ‌ల్ల నిజంగా రూమ్స్ అవ‌స‌రం ఉన్న‌వారికి చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఓయో రూమ్స్ ఎవ‌రికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయో తెలియ‌దు కానీ మాకు మాత్రం బాగానే యూజ్ అయింది. మేము మాత్రం ఐదుగురం వెళ్ళాము..అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు ఇంకా నేను. విజయవాడలో ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు. ఓయో తో మొదటిసారి అనుభవం అదే. ఫ‌ర్వాలేదు బాగానే ఉంది.పెద్ద మంచం మీద తెల్లటి కంఫర్టర్స్ తో గది … Read more

మీ ఇంట్లోకి పిచుకలు పదే పదే వస్తున్నాయా.. దానర్థం ఏమిటో తెలుసా..?

మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే … Read more

పెళ్లైన నాలుగు నెలలకే కీలక నిర్ణయం తీసుకున్న అంబానీ చిన్న కోడలు..?

ప్రపంచ కుబేరుడైన అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. గ‌త‌ఏడాది జూలైలో రాధిక మర్చంట్ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లిని.. తండ్రి ముకేశ్ అంబానీ చరిత్రలో నిలిచిపోయేలా గ్రాండ్‌గా జరిపారు. వీరి పెళ్లికి ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరై.. బాగా సందడి చేశారు. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) నటీనటులు హాజరై పెళ్లిలో అట్రాక్షన్‌గా నిలిచారు. లక్షలు, కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. ఇకపోతే రాధిక మర్చంట్ అండ్ … Read more

ఈ వ్యాయామాలు చేస్తే మీ పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది..!

వివిధ రకాల వ్యాయామాలు చేసి వేగంగా కొవ్వు కరిగిస్తూ పొట్టను తగ్గించుకోవచ్చు. మీరు ఏ రకమైన వ్యాయామాలు చేస్తే శరీరం వాటికి అలవాటు పడిపోతుంది. శరీరాన్ని వీలైనంతవరకు కదిలిస్తూ వుండాలి లేదంటే సౌకర్యంగా కూర్చుని పెరిగిపోతూ వుంటుంది. కనుక పొట్టకు అవసరమైన కొన్ని వ్యాయామాలు ప్రతిదినం ఆచరిస్తూ పెరగకుండా దానిని అదుపులో వుంచాలి. అందు కొరకు కొన్ని చిన్నపాటి వ్యాయామాలిస్తున్నాం. పరిశీలించండి. 1. బేసిక్స్: ప్రధానంగా శరీరాన్ని ముందుకు లేదా వెనుకకు వంచే వ్యాయామాలుంటాయి. ముందుకు వంగేవి … Read more

ఈ నూనెను వాడితే స్ట్రోక్స్ రిస్క్ స‌గానికి స‌గం త‌గ్గుతుంద‌ట‌..!

ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం స్ట్రోక్ రిస్క్‌ తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ … Read more

అధిక బ‌రువే అన్ని స‌మ‌స్య‌ల‌కు మూల కార‌ణ‌మ‌ట‌..!

జీవితాన్ని దుర్భరం చేసే జీవన శైలి సమస్యలు ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అతి చిన్న వయుసుల్లోనే వీరంతా తమ జీవితాల్ని చాలిస్తున్నారు. వీటిని నియంత్రించడంలో పూర్తి అవగాహన అనేది అవసరమని, చికిత్సలో కొత్త మార్గాలను అవలంభించాల్సి ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకుగాను అనేక పరిశోధనలు సైతం పరిశోధకులు చేస్తున్నారు. స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వీటన్నిటితోపాటు గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు నేడు మనిషిని … Read more

శివుడికి ఏ అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం. కేవ‌లం కార్తీక మాసంలోనే కాదు, ఏ స‌మ‌యంలో అయినా స‌రే శివుడికి చేసే అభిషేకాల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఆవునెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంది. ఆవుపాల‌తో … Read more