హాల్ లో సోఫా లో వదిన పక్కన మరిది కూర్చోవచ్చా.. కూడదా?

ఒక చిన్న పిట్టకథ: అనగనగా ఒక గురువు, శిష్యుడు కలిసి నడుస్తున్నారు, వారు ఒక నదిని దాటి అవతలి ఒడ్డు కి వెళ్ళాల్సి ఉంది.. ఈలోపల ఒక యువతి వచ్చి నదిని దాటేందుకు సహాయపడాల్సిందిగా వారిని కోరుతుంది.. సన్యాసులు కనుక గురు శిష్యులిద్దరూ పరస్త్రీ ని తాకరాదు.. ఈ విషయమై శిష్యుడు శషభిషలు పడుతుండగా, గురువు ఒక్క ఉదుటున ఆమెను భుజాన ఎత్తుకుని అవతలి ఒడ్డు కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తాడు.. గురువు గారు పరస్త్రీ ని … Read more

మీకు పరమ విసుగు తెప్పించిన సినిమా ఏమిటి?

మేఘసందేశం.. అక్కినేని నాగేశ్వరరావు నటించి, దాసరి దర్శకత్వం, వహించిన సినిమా. విసుగేం ఖర్మ, వెగటు కూడా తెప్పించిందీ. ఊరందరికీ పెద్దయిన (ANR), భార్య(జయసుధా) పిల్లలు ఉన్న ఓ పెద్దమనిషి, ఊళ్లో వాళ్ళందరికీ పెద్దల ఇంట్లో వాళ్లకి ఓ దేవుడా చక్కగా సంసారం చేసుకుంటూ ఉండే ఓ మహానుభావుడు, అయితే తమ ఊరి బయట కొత్తగా వచ్చి తిష్ట వేసిన ఓ నాట్యకారిణి (జయప్రద)ని చూస్తూ, ఊళ్లో మగ వారందరూ తమ తమ పనులు వదిలివేసి పని చేయకుండా … Read more

సముద్రంలో కొట్టుకువచ్చిన పడవ.. ఏంటని దగ్గరకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయే షాక్‌..!

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. ఆ పడవలో కుప్పలు తెప్పలుగా మనుషుల మృతదేహాలు కనిపించాయి. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏకంగా 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరాలన్నీ కుళ్లిపోయిన … Read more

వాకింగ్ చాలా గొప్ప వ్యాయామం అట‌.. తేల్చి చెబుతున్న ప‌రిశోధ‌కులు..

రక్తపోటు, షుగర్ వ్యాధి, గుండెసంబంధిత జబ్బులు, కీళ్ళ సమస్యలు లేదా మానసిక ఆరోగ్యం సరిలేకపోవటం మొదలైన వాటిని నియంత్రించే అతి సామాన్యమైన వ్యాయామం నడక. ఒబేసిటీ సమస్యల్లో నిపుణుడైన మేయో క్లినిక్ రీసెర్చర్ జేమ్స్ లెవిన్ మేరకు మీరు ఏ జిమ్ లోను చేరాల్సిన అవసరం లేదు. టి వి కట్టేయటం, సోఫా వదలి బయటికి వచ్చి నడక కొనసాగించటం అంతే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు. వయసు పైబడిన వారిలో తగ్గిన కండరాల బలానికి, … Read more

మ‌హిళ‌లు త‌మ వక్షోజాల‌ను పెంచుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

చాలామంది స్త్రీలు తమ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి పెద్దగా మరియు అందంగా వుండి అందరిని ఆకర్షించటానికి సర్జరీలు సైతం చేయించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే, మహిళలు తమ పాలిండ్లను పెద్దవిగా చేసుకునేటందుకు, అందంగా చక్కటి షేప్ లో వుంచుకోడానికి సహజమైన పద్ధతులు కొన్ని వున్నాయి. అవి ఏమిటనేది చూద్దాం. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలంటే అతి సామాన్యమైన పద్ధతి వాటిపై ఒత్తిడి కలిగించటం. బోర్లా పరుండండి, బెడ్ కు గాని లేదా నేలకుగాని తగిలిస్తూ … Read more

గ‌ర్భిణీల్లో వ‌చ్చే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌.. త‌ప్ప‌కుండా ప‌రిశీలించాల్సిన అంశాలు..!

గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ పై అధిక జాగ్రత్త వహించాలి. మహిళకు వైద్యం చేసే వైద్యురాలు, డయాబెటీస్ నిపుణుడు ఇరువురూ కూడా సన్నిహితంగా పరిశీలించాలి. డయాబెటిక్ ప్రెగ్నెన్సీలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది ముందే డయాబెటీస్ వుండి గర్భం రావటం కాగా రెండోది గర్భం ధరించిన తర్వాత మహిళ డయాబెటీక్ గా కనుగొనటం. ఈ సమాచారం సాధారణంగా సాధారణ వైద్య పరీక్షలలో బయట పడుతుంది. గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ గా కనుగొంటే, కాన్పు అయిన ఆరు … Read more

ఫ్రిజ్‌తో సమస్యా? చిట్కాలివిగో

వేసవి వచ్చిందంటే ఫ్రిజ్‌ల హడావుడి మొదలైనట్లే. చల్లటి నీళ్లు కావాలని ఒకరు. శీతల పానీయాల కోసం ఇంకొకరు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. మండే ఎండాకాలంలో ఫ్రీజ్‌తో ఎలాంటి సమస్యలు వద్దంటే నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే బాదరబందీలుండవు. మెకానిక్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవసరమూ రాదు. ఫ్రిజ్‌‌కు స్టెబిలైజర్ తప్పనిసరి. ఇది లేకపోతే వోల్టేజీల్లో తేడా వస్తే ఫ్రిజ్ పనికి రాకుండా పోతుంది. మరమ్మతులకు సుమారు రూ. 3,000 వరకు ఖర్చుతప్పదు. కంప్రెసర్ ఫ్రిజ్ కు … Read more

ప‌కోడీలు మెత్త‌గా రావాలంటే.. ఇలా చేయండి..!

మరుగుతున్న టీ పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాల‌కులు వేసి, టీ ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి. వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా. వేరుశనగపప్పు వేయించాక బాగా … Read more

బెండ‌కాయ‌లు వేగుతున్న‌ప్పుడు జిగురు రావొద్దంటే.. ఇలా చేయండి..!

ఫ్రూట్ కేక్ తయారయ్యాక పొడి పొడిగా వుంటే ఒక టవల్ మడతపెట్టి కేక్ చల్లారే వరకు దానిమీద కప్పితే మెత్తగా అవుతుంది. బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి. బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి. బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర … Read more

ఉసిరికాయ‌ను త‌ప్ప‌క తినాల్సిందే.. క‌నీసం దీని జ్యూస్‌ను అయినా తాగండి..!

ఉసిరి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ సీజన్ లో మాత్రం వీటిని తప్పక తీసుకోండి. ఇది అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేస్తుంది. అయితే మరి వీటిని చలి కాలం లో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి…? ఈ విషయం లోకి వస్తే… ఉసిరిలో విటమిన్‌ సి మనకు సమృద్ధిగా దొరుకుతుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్‌ సి ఇందులో ఉంటుంది. మీరు ఈ సీజన్‌లో దొరికే ఉసిరిని తరచూ … Read more