ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే బెంగ‌, భ‌యం ఉన్నాయా..? ఇలా ప‌టాపంచ‌లు చేసేయండి..!

మనలో కలిగే ఆందోళనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతాము. దీని ప్రభావం ఉద్యోగం, వ్యాపారాలు, చదువు, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుండటంతో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆందోళన కలిగినప్పుడు మనలో ఎదో అయిపోతుందనే భావన కలిగి మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వదు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సింపుల్‌ పద్ధతులను పాటించి ఇలాంటి ఆలోచన ధోరణిని మార్చుకొని ఆందోళనను అంతం చేయవచ్చు. దాని కోసం 5–1 ట్రిక్స్‌ను పాటిస్తే చాలు. మన జ్ఞానేంద్రియాలతో … Read more

కొబ్బ‌రినూనెను వాడితే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

కొబ్బరి నూనెని మనం విరివిగానే వాడుతూ ఉంటాం. కేవలం సౌందర్య సాధనలలో మాత్రమే కాదు ఆరోగ్యం విషయంలో కూడా కొబ్బరి నూనెని ఉపయోగిస్తాం. సహజంగా తీసిన ఈ నూనెని ఉపయోగిస్తే అనేక సమస్యలని మనం దూరం చెయ్యొచ్చు. ఈ కొబ్బరి లో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. శరీరం లో ఉండే వేడిని తగ్గించి చల్లబర్చడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతే కాదు హృదయానికి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి, శరీరానికి తక్షణ శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి … Read more

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే

పెళ్లి అనేది నిండు నూరేళ్ల జీవనం. అయితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిరిచిన పెళ్లి అయినా, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. అయితే మన పెద్దలను అడిగితే గొడవలు లేని సంసారం చాలా బోరింగ్ గా ఉంటుంది అంటుంటారు. కానీ ఈ మధ్య ప్రతి చిన్న గొడవకు భార్య భర్తలు విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే, భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు ప్రధాన కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిమాండ్ … Read more

ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. హీరో … Read more

ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

ప్రాణం పోసిన వాడు బ్రహ్మా అయితే.. మన ప్రాణాన్ని కాపాడేవాడు డాక్టర్‌. భూమిపైన ఉన్న జీవులకు వచ్చే, అనారోగ్యాలను తగ్గిస్తూ.. కాపాడేది వైద్యులు. అయితే.. ఈ డాక్టర్లు… ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళినప్పుడల్లా అతను ప్రత్యేకమైన నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు. అతని సహాయక సిబ్బంది కూడా అదే రంగు దుస్తులను ధరిస్తారు. అయితే..ఈ రంగు దుస్తులనే ఎందుకు వాడతారోననే డౌట్‌ ఎప్పుడైనా వచ్చిందా మీకు. అయితే.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌ని ప్రేమ క‌థ – దేవ‌దాసు

అమలిన ప్రేమకు ప్రతి రూపమే దేవదాసు కథ. రెండు గుండెల్లో రేగే ప్రేమ ఇలా ఉంటుందా అని అనుకునేలా రాసిన గొప్ప కథ. మూల కథ బెంగాలీ రచయిత శరత్ రాస్తే అది దేవదాసు సినిమాగా దేశమంతటా ఒక ఊపు ఊపేసింది. తెలుగులో ఒక చరిత్రకు నాంది పలికింది. అక్కినేని నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు. ఇక మూల కథకు వస్తే గొప్పనైనా పాత్రలు. మనసు దోచుకునే మాటలు .. వెంటాడే పాటలు ..ఓ చెప్పుకుంటూ పోతే … Read more

ఆ పావురాల ముందు మనుషులు తలొంచుకోవాల్సిన సమయమిది!?

ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి . రంజాన్ పండుగ వచ్చింది . మసీదు ముస్తాబు అవుతున్నది . బూజు ,దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడినుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగం లో మకాం పెట్టాయి . ఇంతలో దసరా పండుగ వచ్చింది . ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చి లో కుదురుకున్నాయి . క్రిస్టమస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి మారాయి .ఒకనాడు మసీదు ముందు మత … Read more

చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటుంటే… వెంట‌నే మానేయాల్సిందే. ఎందుకో తెలుసా..?

చూయింగ్‌ గమ్‌లను ఎక్కువగా తింటున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో ఉండే ఓ రకమైన రసాయనం మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా చిన్న ప్రేగులపై ఆ కెమికల్ ప్రభావం ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, బింగమ్‌టన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు కొందరు చూయింగ్ గమ్ – జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం అనే అంశంపై ఇటీవల పరిశోధనలు చేశారు. అందులో తెలిసిందేమిటంటే… చూయింగ్ గమ్‌లలో టైటానియం డయాక్సైడ్ అనే ఓ రసాయన … Read more

అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగక పోవడానికి గల కారణాలు ఏమిటి ?

ఇది భాషా సమస్య కాదు. వాళ్ళ భాష తెలిసినవాళ్ళే ప్రపంచంలో దాదాపు 90 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఇంకో 90 కోట్ల మందికి మండ‌రిన్ భాష నేర్పడం అసాధ్యం కాదు. కావాలంటే ఒక్క ఏడాదిన్నర వ్యవధిలోనే మాట్లాడే మండ‌రిన్ నేర్పొచ్చు. ఒక దేశం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం వేరు. సూపర్ పవర్ కావడం వేరు. దీనికి వేరే కోణాలు చాలా ఉన్నాయని గమనించాలి. అమెరికా తన సంపదని అన్ని దేశాల వారితోనూ పంచుకుంటుంది. చైనా … Read more

అమెరికా వెళ్లిన తెలుగు వారి జీవితం ఎలా ఉంటుంది..? హ్యాపీగా ఉంటారా..?

అమెరికాకు చట్టబద్ధమైన పద్దతిలో వెళ్లి అక్కడ సంపాదించి అక్కడే స్థిరపడాలని, వెళ్లిన వాళ్ళంతా అక్కడ సంతోషంగా వున్నారా ? మీరు దగ్గరగా చూసినవారి ఉదాంతాలు ఏమి చెబుతున్నాయి ? అంటే.. నాకు ఎవరితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా నేను అక్కడ ఉన్న నాలుగు నెలలు చూసినది. లోపల ఎంత టెన్షన్ ఉన్నాగాని భార్య భర్తలు ఇద్దరూ తయారై ఎవరి కారులో వాళ్లు డ్యూటీలకు వెళ్తారు. ఎప్పుడూ కారు ప్రయాణం ఒక అనుభూతి. డ్రైవింగ్ నేర్చుకోవటం కూడా చాలా … Read more