బుల్లెట్ బైక్ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!
ఫలానా ప్రదేశంలో ఫలానా దేవుడు లేదా దేవత ఒకప్పుడు తిరిగారనో, కాలుమోపారనో లేదంటే అక్కడ వారి విగ్రహాలు వెలిశాయనో భక్తులు ఆయా దేవుళ్లు, దేవతల పేరిట గుళ్లు కట్టించడం సాధారణంగా జరిగే విషయమే. అయితే రాజస్థాన్లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్నే దైవంగా వెలసిందని భావిస్తూ అక్కడి ప్రజలు కొలుస్తున్నారు. ఆ బుల్లెట్ బైక్కు నిత్యం పూజలు, అభిషేకాలు చేయడం, హారతులు పట్టడం, గాజులు, దుస్తులు వంటివి సమర్పించి కోర్కెలు తీర్చమని వేడుకోవడం……