కాల్షియం లోపం ఉందా.. ఇలా చేస్తే 7 రోజుల్లో సెట్ అయిపోతుంది..

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన‌ ముఖ్య‌మైన పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. మ‌న మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చే ఎముకలను, అలాగే దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డానికి మ‌న‌కు కాల్షియం ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో కాల్షియం లోపం కార‌ణంగా ఇబ్బంది ప‌డే వారు ఎక్కువవుతున్నారు. కాల్షియం లోపం కార‌ణంగా చిన్న దెబ్బ‌ల‌కే ఎముక‌లు విరిగ‌డం, చిట్ల‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. శ‌రీరంలో కాల్షియం లోపించ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, కండ‌రాలు ప‌ట్టేయ‌డం, తిమిర్లు రావ‌డం, … Read more

Calcium : మీకు రోజూ త‌గినంత కాల్షియం అందుతోందా ? ఎవ‌రెవ‌రికి ఎంత కాల్షియం కావాలో తెలుసుకోండి..!

Calcium : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన మిన‌ర‌ల్స్‌లో కాల్షియం ఒక‌టి. ఇది ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాల్షియం ఉన్న ఆహారాల‌ను తీసుకుంటేనే మ‌న‌కు కాల్షియం బాగా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక పెద్ద‌ల్లో సుమారుగా 1200 నుంచి 1400 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది 99 శాతం వ‌ర‌కు వారి ఎముక‌లు, దంతాల్లోనే ఉంటుంది. మిగిలిన 1 శాతం శ‌రీరంలోని ఇత‌ర భాగాల్లో ఉంటుంది. క‌నుక ఈపాటికే మీకు … Read more

Bones Health : వీటిని తింటే ఎముక‌లు ఉక్కులా మారుతాయి.. ఎముక‌ల నొప్పి ఉండ‌దు..!

Bones Health : మ‌న శ‌రీరంలో ఎముక‌లు వంగి పోకుండా దృఢంగా ఉండ‌డానికి, పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కాల్షియం ఎంతో అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాల్షియం అధికంగా క‌లిగి ఉన్న ఆహారాల‌లో మ‌న‌కు మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేవి పాలు. శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియాన్ని అందించ‌డానికి మ‌నం ప్ర‌తి రోజు పాల‌ను తాగుతూ ఉంటాం. పిల్ల‌ల‌కు కూడా పాల‌ను ఆహారంగా ఇస్తూ ఉంటాం. మ‌న‌లో చాలా మందికి పాల‌లోనే కాల్షియం అధికంగా ఉంటుందా.. పాల కంటే కాల్షియం అధికంగా క‌లిగి … Read more

Calcium Deficiency : శ‌రీరంలో కాల్షియం లోపిస్తే.. జ‌రిగేది ఇదే..!

Calcium Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో కాల్షియం ఒక‌టి. విట‌మిన్ డి స‌హాయంతో కాల్షియం మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే కాల్షియం లోపిస్తే మ‌న శ‌ర‌రీంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కాల్షియం ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకోక‌పోతే కాల్షియం ఏర్ప‌డుతుంది. అలాగే కొన్ని ర‌కాల మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది. క‌నుక కాల్షియం లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇక ఈ … Read more

మ‌న శరీరంలో రాగి (Copper) లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Copper : ఐర‌న్ లోపం ఉంటే ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఐర‌న్ మాత్ర‌మే కాదు, మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన మిన‌ర‌ల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో రాగి (Copper) ఒక‌టి. మ‌న శ‌రీరంలో అన్ని పోష‌కాలు స‌రైన స్థాయిల్లో ఉన్న‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా లోపిస్తే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక రాగి లోపం వ‌ల్ల కూడా మ‌న‌కు ప‌లు వ్యాధులు … Read more

Copper : రాగి మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో తెలుసా ? రాగి మ‌న‌కు అందాలంటే.. ఇలా చేయండి..!

Copper : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో రాగి ఒక‌టి. ఇది ఒక మిన‌ర‌ల్‌. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ప‌లు కీల‌క జీవ‌క్రియ‌లు సాఫీగా జ‌రుగుతాయి. రోజూ మ‌నం తీసుకునే ఆహారాల్లో రాగి క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రాగి వ‌ల్ల మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియలు సాఫీగా జ‌రుగుతాయి. రాగితో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో చేరే … Read more

Anemia : దేశంలో గ‌ణ‌నీయంగా పెరిగిన ర‌క్త‌హీన‌త బాధితుల సంఖ్య‌.. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఇలా స‌హ‌జ‌సిద్ధంగా పెంచుకోండి..!

Anemia : మ‌న‌దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఒక‌టి. నేష‌నల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే (NFHS) విడుద‌ల చేసిన తాజా గణాంకాల ప్ర‌కారం.. దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తోంది. ముఖ్యంగా చిన్నారులు, మ‌హిళ‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటోందని వెల్ల‌డైంది. NFHS తాజా డేటా ప్రకారం 2015-16లో దేశంలో ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల సంఖ్య 58.6 శాతం ఉండ‌గా.. అది … Read more

థైరాయిడ్‌ హార్మోన్లకు, రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే సెలీనియం.. వేటిలో ఉంటుందంటే..?

మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాల్లో సెలీనియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. అంటే ఇది సూక్ష్మ పోషకం అన్నమాట. దీన్ని మనం రోజూ తక్కువ మోతాదులో తీసుకున్నా చాలు.. ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. సెలీనియం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తటస్థం చేసేందుకు యాంటీ ఆక్సిడెంట్లు … Read more

మన శరీరంలో జింక్‌ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా ? జింక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!

మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో జింక్‌ ఒకటి. ఇది సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక మనకు రోజూ ఇది చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. అయితే మన శరీరంలో జింక్‌ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అనేక జీవక్రియలకు జింక్‌ పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్‌ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్‌ ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా … Read more

వెజిటేరియ‌న్ డైట్‌ను పాటిస్తున్నారా ? అయితే కాల్షియం పొందేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

వెజిటేరియ‌న్లుగా ఉండ‌డమంటే మాట‌లు కాదు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే వెజిటేరియ‌న్ డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇంకా ఎన్నో లాభాలు వెజిటేరియ‌న్ డైట్ వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వెజిటేరియ‌న్ల‌కు కాల్షియం ల‌భించాలంటే ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. నాన్ వెజ్ తినేవారికి అయితే గుడ్లు, పాలు, పాల ఉత్ప‌త్తులు, మాంసం తింటారు క‌నుక కాల్షియం బాగానే … Read more