Sweet Potatoes : వీటిని రోజూ తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను పక్కన పడేస్తారు..!

Sweet Potatoes : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో చిలగడదుంపలు ఒకటి. కొందరు వీటిని కందగడ్డలు అని కూడా పిలుస్తారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. అయితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. చిలగడదుంపలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిలగడదుంపల్లో అనేక పోషకాలు … Read more

Okra : బెండకాయల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు..!

Okra : మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని చాలా మంది తరచూ వండుకుంటుంటారు. బెండకాయ వేపుడు, పులుసు, టమాటా, చారు.. ఇలా రకరకాల వంటల్లో వీటిని వేస్తుంటారు. బెండకాయలు భలే రుచిగా ఉంటాయి. అందుకని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. బెండకాయలను ఇంగ్లిస్‌లో లేడీ ఫింగర్స్‌ అని, ఓక్రా అని కూడా పిలుస్తారు. లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది. అయితే కొందరు … Read more

Tomatoes : రోజూ ఒక యాపిల్ లాగే.. రోజూ ఒక ట‌మాటాను తిని చూడండి.. శ‌రీరంలో అద్భుత‌మైన మార్పులు జ‌రుగుతాయి..!

Tomatoes : మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. వీటిని నిత్యం చాలా మంది ఉప‌యోగిస్తుంటారు. ట‌మాటాల‌తో ప‌ప్పు, చారు, కూర వంటి అనేక రకాల వంట‌ల‌ను నిత్యం చేసుకుంటుంటారు. అయితే రోజుకో యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌నే మాట ఎంత స‌త్య‌మో.. అది ట‌మాటాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలోనే రోజుకు ఒక ట‌మాటాను తిన‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Carrots : ఈ సీజ‌న్‌లో క్యారెట్ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Carrots : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వివిధ ర‌కాల భిన్న‌మైన వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో క్యారెట్లు మ‌న‌కు విరివిగా ల‌భిస్తాయి. క‌నుక క్యారెట్‌ను ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా తీసుకోవాలి. రోజూ క్యారెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతోపాటు వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క్యారెట్ల‌లో విట‌మిన్లు ఎ, సి, కె, పొటాషియం, ఐర‌న్‌, కాప‌ర్‌, మాంగ‌నీస్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. రోజూ … Read more

Green Chilli : కారం అని ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం లేదా..? ఈ లాభాలు తెలిస్తే వాటిని ఇష్టంగా తింటారు..!

Green Chilli : రోజూ మ‌నం ఎన్నో ర‌కాల ఆహారాల‌ను తింటుంటాము. కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌తో వంట‌లు చేసుకుని తింటాము. వాటిలో ప‌చ్చి మిర్చిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అయితే కారంగా ఉంటాయ‌ని ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఎవ‌రూ తిన‌రు. కానీ నిజానికి ప‌చ్చి మిర్చితో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పచ్చి మిర్చిని రోజుకు ఒక‌టి చొప్పున తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగు … Read more

Coriander Leaves : కొత్తిమీర అని తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Coriander Leaves : కొత్తిమీర‌ను స‌హ‌జంగానే చాలా మంది వంట‌కాల‌ను అలంక‌రించేందుకు ఉప‌యోగిస్తారు. కొంద‌రు దీంతో చ‌ట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంట‌ల్లో వేసేది క‌దా అని కొత్తిమీర‌ను లైట్ తీసుకోకూడ‌దు. ఎందుకంటే దీంట్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. అలాగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దీని స‌హాయంతో న‌యం చేసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యానికి కొత్తిమీర‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అలాగే విట‌మిన్ బి9 … Read more

Beetroot : చలికాలంలో బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

Beetroot : బీట్‌రూట్‌ను పోష‌కాహార నిపుణులు సూప‌ర్‌ఫుడ్‌గా చెబుతుంటారు. అందుకు తగిన‌ట్లుగానే అందులో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. బీట్‌రూట్‌లో విట‌మిన్ సి, ఫోలేట్‌, పొటాషియం, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో రక్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో శ‌రీరం వెచ్చగా ఉంటుంది. అందువ‌ల్ల చ‌లికాలంలో బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. బీట్‌రూట్‌ను రోజూ నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఉడ‌క‌బెట్టి, రోస్ట్ చేసి, జ్యూస్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు. దీంతో అనేక … Read more

Okra Water : బెండకాయల నీళ్లను పరగడుపునే తాగితే షుగర్‌, అధిక బరువును తగ్గించుకోవచ్చా ? నిజం ఇదే..!

Okra Water : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని తరచూ చాలా మంది కూరల రూపంలో చేసుకుని తింటుంటారు. బెండకాయలతో వేపుడు, పులుసు, టమాటా కూరలను చేసుకుని తింటుంటారు. అయితే బెండకాయలను కట్‌ చేసి వాటిని నీళ్లలో ఉంచి నానబెట్టి తరువాత కొన్ని గంటలకు ఆ నీటిని తాగితే షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. దీంతో అధిక బరువు కూడా తగ్గవచ్చని అంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత … Read more

Thotakura : తోటకూరలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో తోట కూర ఒకటి. సాధారణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ తోటకూరను తినడం మిస్‌ చేసుకుంటే అనేక ప్రయోజనాలను కోల్పోయినట్లే. తోటకూర మనకు అందుబాటులో ఉన్న చవకైన ఆకు కూరల్లో ఒకటిగా చెప్పవచ్చు. తోటకూరను చాలా మంది పప్పు లేదా ఫ్రై రూపంలో తీసుకుంటారు. కొందరు నేరుగా కూరగా వండుకుని తింటారు. అయితే తోటకూరను రోజూ ఒక కప్పు మోతాదులో జ్యూస్‌ రూపంలోనూ … Read more

Ponnaganti Kura : వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర.. ఇంకా ఎన్నో లాభాలు..!

Ponnaganti Kura : ప్రస్తుతం మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పీల్చే గాలిలో కాలుష్య కారకాలు, రసాయనాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో అవి మన రక్తంలోనూ కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో మనం ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల … Read more