కోడిగుడ్లు తింటే మలబద్దకం వస్తుందా ?

కోడిగుడ్లు తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను వైద్యులు సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుకనే నిత్యం గుడ్లను తినమని సూచిస్తుంటారు. వాటి వల్ల కాల్షియం, ఎన్నో విటమిన్లు మన శరీరానికి అందుతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ కొందరు మాత్రం కోడిగుడ్లను తినడం వల్ల మలబద్దకం వస్తుందని అపోహలకు గురవుతుంటారు. అయితే ఇందులో నిజం ఉందా ? నిజంగానే వాటిని తింటే మలబద్దకం వస్తుందా … Read more

పండ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసీమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల … Read more

ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో తెలుసా..?

దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * దంత క్ష‌యం (కావిటీలు) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ … Read more

ఆపిల్ పండ్ల‌లోని విత్త‌నాలు విష‌పూరిత‌మా..? వాటిని తిన‌కూడ‌దా..?

ఆపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. నిత్యం ఒక ఆపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని చెబుతుంటారు. అయితే ఆపిల్ పండ్ల‌లో ఉండే విత్త‌నాల్లో విషం ఉంటుంద‌ని, క‌నుక ఆ విత్త‌నాల‌ను పొర‌పాటున కూడా తిన‌కూడ‌ద‌ని చెబుతుంటారు. ఇంత‌కీ అస‌లు ఇందులో నిజ‌ముందా..? అంత‌టి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను ఇచ్చే ఆపిల్ పండ్ల‌లో ఉండే విత్త‌నాలు విష‌పూరిత‌మైన‌వా..? వాటిని తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..? అన్న వివ‌రాల‌ను … Read more

రోజుకు ఎన్ని అర‌టి పండ్లు తిన‌వ‌చ్చో తెలుసా..?

అర‌టిపండు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నిక వ‌ర్గాలు.. అంద‌రికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధ‌ర కూడా ఇత‌ర పండ్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. అందుక‌నే దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ మ‌న‌కు అర‌టి పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అయితే ఈ పండ్లు ఏడాది మొత్తం మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొందరు వీటిని పండు రూపంలోనే తింటే.. కొంద‌రు వీటితో మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, డిజర్ట్స్‌, పాన్‌కేకులు చేసుకుని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డం … Read more

Almonds : బాదంప‌ప్పుల‌ను అస‌లు రోజుకు ఎన్ని తినాలి..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Almonds : బాదం అనేది అత్యంత విటమిన్స్‌ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్నీ ఎంతో ఇష్టంగా తింటారు. బాదం పప్పులను రోజూ తినాలి కానీ కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు … Read more

Pregnant Women Drinking Milk : గ‌ర్భిణీలు రోజుకు ఎన్ని లీట‌ర్ల పాల‌ను తాగ‌వ‌చ్చు..?

Pregnant Women Drinking Milk : తల్లి కావాలనే భావన ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా చాలా సవాలుగా కూడా ఉంటుంది. తల్లిగా మారడం పెద్ద బాధ్యత. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంతోపాటు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో, మహిళలకు ప్రోటీన్ అవసరం. విటమిన్లు, కాల్షియం మరియు ఇనుముతో కూడిన ఆహారాన్ని చేర్చడం మంచిది. వీటన్నింటితో పాటు మహిళలు కూడా పాలు తాగాలని సూచిస్తున్నారు. క్యాల్షియం, ప్రొటీన్, … Read more

Bananas : రోజు మ‌నం అస‌లు ఎన్ని అర‌టి పండ్లను తిన‌వ‌చ్చు..?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణం చేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం లేకుండా చూస్తుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. అర‌టిపండు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నిక వ‌ర్గాలు.. అంద‌రికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధ‌ర కూడా ఇత‌ర పండ్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. అందుక‌నే దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ … Read more

Ghee : అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్న‌వారు రోజూ నెయ్యి తిన‌వ‌చ్చా..?

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని త‌మ దైనందిన జీవితంలో భాగంగా ఉప‌యోగిస్తున్నారు. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా స‌రే మ‌న నిత్య జీవితంలో భాగం అయ్యాయి. ఆయుర్వేదంలోనూ నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌తను క‌ల్పించారు. నెయ్యితో మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నెయ్యి లేకుండా కొంద‌రు భోజ‌నం తిన‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. నెయ్యి వ‌ల్ల ఆహారాల రుచి పెరుగుతుంది. నెయ్యిలో విట‌మిన్లు ఎ, డి, ఇ, కె ఉంటాయి. … Read more

Curd Or Buttermilk : బ‌రువు త‌గ్గేందుకు పెరుగు లేదా మ‌జ్జిగ‌.. రెండింటిలో ఏది ఎక్కువ ప్ర‌యోజ‌న‌క‌రం..?

Curd Or Buttermilk : మంచి జీర్ణక్రియ కోసం, వేసవిలో మన ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవడం మంచిది. ఈ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ, పెరుగు మరియు మజ్జిగల‌లో మనకు ఏది ఎక్కువ ప్రయోజనకరమో తరచుగా ప్రజల మనస్సులో ఈ ప్రశ్న ఉంటుంది. కొంతమంది ఈ సీజన్‌లో ప్రతిరోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు, మరికొందరు మజ్జిగను ఎక్కువగా ఇష్టపడతారు. తరచుగా ప్రజలు ఈ రెండింటి గురించి గందరగోళంగా ఉంటారు. పెరుగు లేదా … Read more