చేప‌ల‌కూర తిన్న వెంట‌నే పెరుగు తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే కొన్ని ప‌దార్థాల‌ను తెలియ‌క మ‌నం కాంబినేష‌న్‌లో తింటాం. కానీ కొన్నింటిని మాత్రం అలా కాంబినేష‌న్‌లో తిన‌కూడ‌దు. తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక ఏయే ఆహారాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, నెయ్యి క‌లిపి తిన‌కూడ‌దు. ఈ రెండింటి క‌ల‌యిక విష‌పూరితం అవుతుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే పెరుగు లేదా మ‌జ్జిగ‌ను అర‌టి పండుతో క‌లిపి తిన‌కూడ‌దు. అన్నాన్ని పండ్ల‌తో క‌లిపి తిన‌కూడ‌దు. అలా … Read more

టీ లేదా కాఫీ… రెండింటిలో ఏది బెట‌ర్‌..? తెలుసుకోండి….!

మ‌నలో అధిక శాతం మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌గానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇక రోజులో కొంద‌రు ఎన్ని సార్లు కాఫీ, టీలు తాగుతారో లెక్కే ఉండ‌దు. కొంద‌రు మాత్రం కేవ‌లం ఉద‌యం, సాయంత్రానికే ప‌రిమిత‌మ‌వుతారు. ఇక కొంద‌రు ఉద‌యం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు తాగుతారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కేవ‌లం కాఫీకి మాత్ర‌మే ప్రాధాన్య‌త‌ను ఇస్తే.. కొంద‌రు మాత్రం కేవ‌లం టీ మాత్ర‌మే తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే … Read more

పరగడుపున నెయ్యి తాగుతున్నారా? అదే మంచిదట!

వాతావరణం మార్పులు వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత మారుతుంటుంది. దీంతో జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు ఉందని పెరుగు బంద్ చేస్తారు. ఇక నెయ్యిని దరిచేరనివ్వరు. ఆరోగ్యం ఎలా ఉన్నా నిద్రలేవగానే కాఫీ మాత్రం బెడ్ పక్కన ఉండాల్సిందే. అసలు కాఫీ కంటే నెయ్యి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఇది నిజమో కాదో తెలుసుకుందాం. ఉదయం అలారం మోగగానే కాఫీ అంటూ కేకలు వేస్తుంటారు. కాఫీ చేతిలో పెడితే కాని కళ్లు తెరువరు. కాఫీ … Read more

జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?

జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా … Read more

స్వీట్ కార్న్ లేదా దేశ‌వాళీ మొక్క‌జొన్న‌.. రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ?

మొక్క‌జొన్న‌ల్లో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. స్వీట్ కార్న్ లేదా దేశ‌వాళీ మొక్క‌జొన్న‌. ఇవి రెండూ మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే మార్కెట్‌లో మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా దొరుకుతుంది. కానీ దేశ‌వాళీ మొక్క‌జొన్న అయితే కేవ‌లం సీజ‌న్ల‌లోనే ల‌భిస్తుంది. రెండూ భిన్న ర‌కాల రుచిని క‌లిగి ఉంటాయి. అయితే రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? అంటే.. స్వీట్ కార్న్ మ‌న దేశానికి చెందిన వెరైటీ కాదు. దీన్ని రుచి కోస‌మే ప్ర‌ధానంగా పండిస్తున్నారు. … Read more

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

బ్రౌన్ రైస్ ( brown rice ) అనేది ధాన్యం జాతికి చెందిన‌ది. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటున్నారు. బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం. వ‌డ్ల‌ను మ‌ర‌లో ఆడించిన త‌రువాత పాలిష్ చేయ‌కుండా అలాగే ఉంచుతారు. ఆ బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. అయితే డయాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు బ్రౌన్ రైస్‌ను తిన‌వ‌చ్చా ? అంటే.. ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాల ప‌రంగా … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ?

ఆల్క‌హాల్‌ను త‌ర‌చూ కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ కూడా ఆల్క‌హాల్‌ను ప‌రిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంద‌ని చెబుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? వ‌స్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి ? దీనిపై వైద్యులు ఏమంటున్నారు ? అంటే… టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా.. ఇత‌రులెవ‌రైనా స‌రే.. మ‌ద్యాన్ని మోతాదులోనే తీసుకోవాలి. … Read more

వాకింగ్‌.. ర‌న్నింగ్.. రెండింటిలో ఏది చేయాలి ?

వాకింగ్‌.. లేదా ర‌న్నింగ్‌.. రెండింటిలో నిత్యం ఏది చేసినా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. వీటి వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. అలాగే ఇత‌ర లాభాలు కూడా ఉంటాయి. అయితే బరువు త‌గ్గేందుకు, ఆరోగ్యంగా ఉండ‌డానికి వాకింగ్ చేయాలా లేదా ర‌న్నింగ్ చేయాలా ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మ‌రి ఈ రెండింటిలో ఏది చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ వ‌ల్ల … Read more

పండ్ల‌ను ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిదో తెలుసా..?

కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహార ప‌దార్థాలే కాదు.. తినేందుకు మ‌న‌కు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సీజ‌న‌ల్‌గా ల‌భిస్తుంటాయి. కొన్ని ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. అయితే పండ్ల‌ను తిన‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ స‌మ‌యంలో తినాలి ? ఎప్పుడు తింటే వాటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి ? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. మ‌రి ఇందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఉద‌యం … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ట‌న్ తిన‌కూడ‌దా ?

డ‌యాబెటిస్ ఉన్న‌వారు డైట్‌లో, జీవ‌న‌విధానంలో మార్పులు చేసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని, దాని వ‌ల్ల ఇత‌ర స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని చెబుతారు. ఈ క్ర‌మంలో డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు అన్నింటినీ పూర్తిగా తిన‌డం మానేస్తుంటారు. కొవ్వు ప‌దార్థాలు, పిండిప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను పూర్తిగా మానేస్తారు. కానీ నిజానికి అలా చేయాల్సిన ప‌నిలేదు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉన్న‌వారు ఏ ఆహారాన్ని అయినా స‌రే మితంగా తీసుకోవాలి. అంటే త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల … Read more