డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం చేయవచ్చా..? చేస్తే ఏమవుతుంది..?
డయాబెటీస్ వచ్చినప్పటికి ఉద్యోగం మానేయాల్సిన అగత్యం లేదు. డయాబెటీస్ వుందని దాచుకోవాల్సిన అవసరంలేదు. తోటి ఉద్యోగులకు అది వుందని తెలపండి. షుగర్ సాధారణ స్థాయి కంటే తక్కువకు పడితే ఏం చేయాలనేది కూడా వారికి చెప్పండి. సాధారణంగా ఇతరులు తెలియని దాని గురించే భయపడతారు. తెలిస్తే వారికి కూడా ఆందోళన తగ్గుతుంది. డయాబెటీస్ రోగులు ఉపవాసం ఉంటే… సాధారణంగా మతపర ఆచారాలకై ఒక్కక్కపుడు ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసం వుంటారు. డయాబెటీస్ రోగులకు ఉపవాసం క్లిష్టమైనదే. జాగ్రత్త … Read more









