ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే నీరు ఎక్కువ తాగట్లేదని అర్థం..!
ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు కూడా చాలా ముఖ్యం. మనం నీళ్లు సరిగా తీసుకోకపోతే డీహైడ్రేషన్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగట్లేదని ఎలా తెలుస్తుంది..? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. ఇలా నీళ్లు తాగట్లేదు అని మనం తెలుసుకోవచ్చు. నీరసం, బలహీనతతో బాధపడే వాళ్ళు నీరు తక్కువ తీసుకుంటున్నారని అర్థం. ఆ సమస్యలు ఉంటే నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. అలాగే నోరు ఆరిపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, డార్క్ గా యూరిన్ … Read more









