చనిపోయిన తర్వాత 13 రోజుల పాటు ఆత్మ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది..?
గరుడ పురాణం మన మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఎటు వెళుతుంది అనేది క్లియర్‌గా తెలియజేస్తుంది.హిందూ మతానికి సంబంధించి గరుడ పురాణం ప్రత్యేకమైన గ్రంథం. ఇది విష్ణువు భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మరణం, దాని అనంతర పరిణామాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి చేసే వివిధ పనులకు ఎలాంటి శిక్షణ విధించాలో కూడా గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణాన్ని సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాల తర్వాత … Read more









