Rudraksha : ఏయే రుద్రాక్షలను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ? జన్మ నక్షత్రం ప్రకారం ధరించాల్సిన రుద్రాక్షలు ఏమిటి ? తెలుసుకోండి..!
Rudraksha: రుద్రాక్షలను ధరించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుద్రాక్షల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఏయే రుద్రాక్షలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి ? అసలు జన్మ నక్షత్రం ప్రకారం ఎవరెవరు ఎలాంటి రుద్రాక్షలను ధరించాలి ? రుద్రాక్షలను ధరించే విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మూడు నేత్రాలను మూసి చాలా సంవత్సరాల పాటు ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం … Read more









